గోపాలకృష్ణ గోఖలే: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గోఖలే ఇన్‌స్టిట్యూట్: {{commons category|Gopal Krishna Gokhale}}
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''గోపాలక్రిష్ణ గోఖలే''' (ఆంగ్లం : '''Gopal Krishna Gokhale'''), (హిందీ : गोपाल कृष्ण गोखले ) ([[మే 9]], [[1866]] - [[ఫిబ్రవరి 19]], [[1915]]) భారత స్వాతంత్ర్య సమర యోధుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన [[భారత జాతీయ కాంగ్రెస్]] లో ప్రముఖపాత్ర వహించాడు. గొప్ప [[సామాజిక శాస్త్రం|సామాజిక]] సేవకుడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటిని ఏర్పాటుచేశాడు. [[బ్రిటీష్]] వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకున్ననూ భారతీయులలో[[భారతీయుడు|భారతీయు]]<nowiki/>లలో జాతీయతాభావాన్ని పెంపొందించడానికి కృషిచేశాడు.
==బాల్య జీవితం==
గోపాల కృష్ణ గోఖలే మే 9, 1866 సంవత్సరంలో [[ముంబై|బాంబే]] ప్రెసిడెన్సీ (ప్రస్తుత [[మహారాష్ట్ర]]) లోని కొతాలుక్ లో జన్మించాడు. వారిది పేద బ్రాహ్మణుల[[బ్రాహ్మణులు|బ్రాహ్మణు]]<nowiki/>ల కుటుంబం. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను ఏర్పాటు చేశారు. ఆ విద్యతో [[బ్రిటీష్]] ప్రభుత్వంలో ఏదైనా గుమాస్తాగానో , చిరుద్యోగిగానే స్థిరపడతాడని వారి ఆలోచన. [[కళాశాల]] విద్యనభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఘలే ప్రముఖుడు. 1884లో ఎఫిన్‌స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశాడు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించడం వలన ఆయన ఆంగ్లంలో[[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టువార్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవాడు.
 
==విద్య==
"https://te.wikipedia.org/wiki/గోపాలకృష్ణ_గోఖలే" నుండి వెలికితీశారు