వినోబా భావే: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కూడ → కూడా (2), ఖచ్చితం → కచ్చితం, ప్రార్ధించా → using AWB
పంక్తి 41:
 
== జననం ==
వినోబా, [[మహారాష్ట్ర]]లోని [[గగోదే]]లోగగోదేలో [[1895]], [[సెప్టెంబర్ 11]]న ఒక సాంప్రదాయ చిత్‌పవన్ [[చిత్‌పవన్బ్రాహ్మణం|బ్రాహ్మణ]] బ్రాహ్మణ కుటుంబములో[[కుటుంబము]]<nowiki/>లో జన్మించాడు. బాల్యములో ఈయన [[భగవద్గీత]] చదివి స్ఫూర్తి పొందాడు.
 
ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటీషు]] ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన [[మరాఠీ]]లో భగవద్గీతపై[[భగవద్గీత]]<nowiki/>పై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత ''టాక్స్ ఆన్ ది గీత'' అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు.
 
'''సంఘ సంస్కర్త'''
భారతదేశంలోని పల్లెలలో[[పల్లె]]<nowiki/>లలో జీవించే సగటుజీవి అనుభవించే కష్ఠాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కౄషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడా భావించారు. ఈ ధోరణి క్రమేణా 'సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమైకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం - భూదానోద్యమం. ఈ నూతన తరహాలో నడచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు [[పాదయాత్ర]] చేశాడు. ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని[[భూమి]]<nowiki/>ని యివ్వాలని ప్రార్థించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా పంచి పెట్టాడు. [[అహింస]], ప్రేమలను[[ప్రేమ]]<nowiki/>లను మేళవించిన విధానం ఆయన తత్వం. వినోబా అంటే వెంటనే స్ఫురించే అంశం - గోహత్య విధాన నిర్మూలనం.
 
==ఆయనొక ఆశ్రమవాసి!==
వినోబా తన జీవిత చరమాంకం, మహారాష్ట్రలోని 'పౌనాఋలో నిర్మించుకున్న ఆశ్రమ వాతావరణంలో గడిపాడు. యిందిరాగాంధి విధించిన అత్యవసర పరిస్థితిని సమర్ధించిన వారిలో వినోబా ఒకరు కావడం, ఆ కాలాన్ని 'అనుశాసన పర్వం'గా అభివర్ణించి, క్రమశిక్షణకు[[క్రమశిక్షణ]]<nowiki/>కు సరియైన సమయం అని వ్యాఖ్యానించారు.
విమర్శల మధ్య వినోబా
 
విద్వత్తు ఉన్నచోట వివాదం, అసూయలు జనిస్తాయి. 'అర్కంలేని అతి గాంధీవాదం'వినోబాది
అని ప్రముఖ సాహితీవేత్త వి.యస్.నాయిపాల్ విమర్శించాడు. కాని, భారతీయ ఆర్థిక, రాజకీయవిధానంతో భాగస్వామ్యం పొందని నాయిపాల్ నుంచి యిటువంటి విమర్శలు[[విమర్శ]]<nowiki/>లు రావడం చాలా విడ్డూరం అని ప్రతి విమర్శలు రావడం కూడా జరిగాయి.
 
==ప్రతిభకు పురస్కారాలు==
1958 లో వినోబాకు 'సామాజిక నాయకత్వం'పై భారతీయ రామన్ మెగ్సయ్సాయ్ పురస్కారం మొట్టమొదటి స్వీకర్త వినోబా కావడం మనదేశానికి గర్వనీయం. 1983 లో [[భారతరత్న]] బిరుదుని వినోబా మరణాంతరం వెంటనే బహూకరించారు.
 
== వినోబా భావాలు ==
"https://te.wikipedia.org/wiki/వినోబా_భావే" నుండి వెలికితీశారు