అజ్జమూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కలదు. → ఉంది. (4) using AWB
పంక్తి 93:
'''అజ్జమూరు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[ఆకివీడు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. ఈ గ్రామము.<ref name="censusindia.gov.in"/> ఆకివీడును చేరి ఉంది. ఈగ్రామము నకుచెందిన గరువు గుండా 214వ నెంబరు జాతీయ రహదారి వెళ్లుచున్నది.
==దేవాలయాలు==
*ఈ గ్రామములో శ్రీ జనార్దనస్వామి వారి [[గుడి]] ఉంది.
*ఈగ్రామ ఆరాధ్య [[దేవత]] అజ్జాలమ్మ వారి ఉత్సవం ప్రతియేటా సింగులురి అంజయ్య ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో గొప్పగా జరుగును. ఈ ఉత్సవానికి దేశ, విదేశాలలో ఇతర గ్రామాల్లో గల అజ్జమూరు ఆడపడుచులను ప్రతి ఏటా కమిటీ వారే పోస్ట్ ద్వారా పిలచుట గొప్ప విషయం.
==గ్రామ సౌకర్యాలు==
*ఈ గ్రామానికి రక్షిత మంచినీటి సరఫరా ఉంది.
*5.వతరగతి వరకు [[పాఠశాల]] ఉంది. తదుపరి చదువుకు ఆకివీడు వెళ్ళాలి.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,811 - పురుషుల సంఖ్య 954 - స్త్రీల సంఖ్య 857 - గృహాల సంఖ్య 523
"https://te.wikipedia.org/wiki/అజ్జమూరు" నుండి వెలికితీశారు