బరాక్ ఒబామా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బరాక్ ఒబామా''' (జననం ఆగస్టు 4, 1961) <ref>[http://www.truthquestion.com Truth questions] of <cite class="citation web">[http://www.merriam-webster.com/dictionary/Barak "Barak"]. </cite></ref><ref><cite class="citation web">[http://dictionary.reference.com/browse/Barak "Barak"]. </cite></ref> [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] 44వ అధ్యక్షుడు. అమెరికాకు[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు అధ్యక్షుడైన మొట్టమొదటి [[ఆఫ్రికన్ అమెరికన్|ఆఫ్రికన్ అమెరికా సాంతతికి]] చెందిన వ్యక్తి. [[ఉత్తర అమెరికా|అమెరికా ఖండం]] బయట జన్మించి అమెరికా అధ్యక్షుడైన మొట్టమొదటి వ్యక్తి కూడా బరాక్ ఒబామానే. ఆయన [[హవాయి]]<nowiki/>లోని హొనొలులలో పుట్టారు. [[కొలంబియా విశ్వవిద్యాలయం]] విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ లలో డిగ్రీ చదువుకున్నారు ఒబామా. ఆయన అక్టోబర్ 1992లో [[మిచెల్ ఒబామా/మిషెల్ ఒబామా|మిచెల్]] రాబిన్సన్‌ను వివాహం చేసుకున్నారు. హార్వర్డ్ లా రివ్యూకు ఆయన అధ్యక్షునిగా వ్యవహరించారు. లా డిగ్రీ పట్టా పొందే ముందు ఆయన చికాగోలో[[చికాగో]]<nowiki/>లో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా చేశారు. 1992 నుండి 2004 వరకు చికాగో లా స్కూల్ విశ్వవిద్యాలయంలో సివిల్ రైట్స్ అటార్నీగా పనిచేస్తూ రాజ్యాంగ చట్టం గురించి బోధించేవారు. 1997 నుండి 2004 వరకు ల్లినొయిస్ సెనేట్ లో పనిచేశారు. 2000లో యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు డెమొక్రటిక్ ప్రైమరీలో చేశారు.
 
2004లో యూనైటెడ్ స్టేట్స్ సెనేట్ ఎన్నికల్లో ఆయన గెలవడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ అనే రాజకీయ పార్టీ తరఫున గెలిచారు ఆయన. ఆ తరువాత జూలైలో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆయన మాట్లాడారు. 2007లో అధ్యక్షునిగా ప్రచారం మొదలుపెట్టిన ఆయన, తన పార్టీలోని హిల్లరీ క్లింటన్ పై అంతర్గత ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవికి టికెట్ సంపాదించారు. ఆ తరువాత అధ్యక్ష ఎన్నికల్లో [[రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)|రిపబ్లికన్ పార్టీ]] అభ్యర్థి జాన్ మెక్ కైన్ ను ఓడించి జనవరి 20 2009న అధ్యక్షునిగా గెలిచారు. అధ్యక్షుని పదవి చేపట్టాకా తొమ్మిది నెలల తరువాత 2009 నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్నారు.
 
== Notes and references ==
"https://te.wikipedia.org/wiki/బరాక్_ఒబామా" నుండి వెలికితీశారు