గౌహార్ జాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
26 జూన్ 1873న అజంగర్ లో అర్మేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించింది గుహార్.<ref>{{cite web|author=Savitha Gautam |url=http://www.thehindu.com/features/friday-review/music/article429071.ece |title=The Hindu : Arts / Music : Recording Gauhar Jaan |publisher=Beta.thehindu.com |date=13 May 2010 |accessdate=29 January 2012}}</ref> ఆమె తండ్రి విలియం రాబర్ట్ యోవార్డ్, డ్రై ఐసు ఫ్యాక్టరీలో ఇంజినీరుగా పనిచేసేవారు. 1872లో ఆమె తల్లి విక్టోరియా హెమ్మింగ్స్ ను వివాహం చేసుకున్నాడు ఆయన. ఇండియాలో పుట్టిన ఆమె తల్లి విక్టోరియా, సంగీతంలో, నాట్యంలో శిక్షణ పొందింది.
 
1879లో ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో గుహార్, ఆమె తల్లి కలసి [[బెనారస్]] వెళ్ళిపోయారు. ఖుర్షీద్ అనే ముస్లిం వ్యక్తిని ఆమె తల్లి పెళ్ళి చేసుకుంది. ఆ తరువాత విక్టోరియా ఇస్లాంలోకి మారిపోయి, తన పేరును మల్కా జాన్ గానూ, ఏంజెలినా పేరును గుహార్ జాన్ గానూ మార్చింది.<ref name="Tribune">[http://www.tribuneindia.com/2002/20020526/spectrum/main7.htm The importance of being Gauhar Jan] [[The Tribune (Chandigarh)|The Tribune]], 26 May 2002.</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గౌహార్_జాన్" నుండి వెలికితీశారు