"దక్షిణ భారతదేశం" కూర్పుల మధ్య తేడాలు

చి
తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాను
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం (3), రూ. → రు., బోదన → బోధన using AWB)
చి (తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాను)
ట్యాగు: 2017 source edit
{{సమాచార పెట్టె దక్షిణ భారతము}}
'''దక్షిణ భారతదేశము''' దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[తమిళనాడు]], [[కర్నాటక]] మరియు [[కేరళ]] రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు [[పాండిచ్చేరి]] (పుదుచ్చేరి)ల సముదాయము (లక్ష దీవులు, అండమాన్ నికోబార్ దీవులు చాలా దూరముగా ఉన్నవి). భారత [[ద్వీపకల్పము]]లో [[వింధ్య పర్వతము]]లకు దక్షిణమున ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశము. ఉత్తరమున [[నర్మదా నది]], [[మహానది]] పడమటన [[అరేబియా సముద్రము]], దక్షిణమున [[హిందూ మహాసముద్రము]], తూర్పున [[బంగాళాఖాతము]] ఉన్నాయి. దక్షిణాన చివరి స్థానం [[కన్యాకుమారి]]. ఇరువైపులా ఉన్న [[తూర్పు కనుమలు]], [[పడమటి కనుమలు]] మధ్య [[దక్కన్ పీఠభూమి]]లతో దక్షిణ భారతదేశము భౌగోళికంగా కూడా వైవిధ్యము ఉంది. [[తుంగభద్ర]], [[కావేరి (నది)|కావేరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[గోదావరి]] ఇచ్చటి ముఖ్యనదులు.
 
== ఉపోద్ఘాతం ==
324

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2103441" నుండి వెలికితీశారు