టెన్సింగ్ నార్కే: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (4), కు → కు (5), గా → గా , తో → తో , బడినది using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''టెన్సింగ్ నార్కే ''' (జ.[[మే 29]], [[1914]] - [[మే 9]], [[1986]]) యొక్క జన్మనామం "నామ్‌గైల్ వాంగ్డీ " [[నేపాలీ భాష|నేపాలీ]] ఇండియన్ కు చెందిన వ్యక్తి. ఆయన ఒక పర్వతారోహకుడు. ఆయన [[ఎవరెస్టు]] శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులలో ఒకరు. ఆయన సహచరుడు అయిన [[ఎడ్మండ్ హిల్లరీ]]తో కలసి [[ఎవరెస్టు]] శిఖరాన్ని [[మే 29]], [[1953]]లో అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు<ref>[http://www.time.com/time/magazine/article/0,9171,991255,00.html Conquerors of Everest]. Time.com (14 June 1999). Retrieved on 2012-05-21.</ref>.టైమ్‌ మ్యాగజిన్ ప్రచురించిన 20 వ శతాబ్దంలో ప్రపంచ ప్రాచుర్యం పొందిన 100 మంది ప్రముఖులలో ఒకరిగా పేరు పొందారు.
==బాల్యం==
ఆయన బాస్య విశేషాల గురించి పరస్పర విదుద్ధమైన అంశాలున్నాయి. ఆయన కొద్ది సంవత్సరాల క్రిందట తెలిపిన స్వీయ చరిత్ర ఆధారంగా ఆయన తన కుటుంబం "షెర్ఫా" తెగకు చెందినదనీ [[నేపాల్]]లో గల ఉత్తర హిమాలయ ప్రాంతంలోని "కుంబూ"లో గల "టెంగ్‌బోఖె" గ్రామానికి చేరుకున్నారనీ తెలిపాడు<ref name="Ullman">Tenzing Norgay and [[James Ramsey Ullman]], ''Man of Everest'' (1955, also published as ''Tiger of the Snows'')</ref>. "కుంబూ" ప్రాంతం [[ఎవరెస్టు పర్వతం|ఎవరెస్టు]] శిఖరానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని "టిబెటన్లు మరియు షెర్ఫా"లు "ఖోమొలుంగ్మా" అని పిలుస్తారు. ఈ పదానికి [[టిబెట్]] భాషలో "హోలీ మదర్" అని అర్థం. అతడు బౌద్ధమతస్తుడు. ఆ ప్రాంతములో గల "టిబెటన్లు మరియు షెర్ఫా"లు భౌద్ధ మతస్తులే. అతని అసలైన పుట్టిన తేదీ గురించి ఖచ్చితంగా తెలియరాలేదు. ఆయన చెప్పినదానిని బట్టి 'మే' నెల చివరిలో ఉండెడిదని తెలుస్తుంది. ఎవరెస్టు శిఖరం ఎక్కిన తదుపరి ఆయన తన పుట్టినతేదీని [[మే 29]] న జరుపుకొనేవారు. టిబెటన్ కాలెండారుకాలెండరు ప్రకారం ఆయన పుట్టిన సంవత్సరం "యియర్ ఆఫ్ రాబిట్"గా పిలుస్తారు. ఆయన 1914 లొ జన్మించారు<ref name="Ullman"/>. ఆయన యొక్క బాల్య నామం "నామ్‌గ్యాల్ వాంగ్డి". ఆయన బాల్య నామం ప్రముఖ లామా అయిన "న్గావాంగ్ టెన్సింగ్ నోర్బు" యొక్క సలహా మేరకు మార్చబడింది.⌊⌊⌊M32⌋⌋⌋⌋. "టెన్సింగ్ నార్కే అనగా "మతానికి ధనవంతుడైన[[ధనవంతుడు|ధనవంతు]]<nowiki/>డైన మరియు భాగ్య శాలి అయిన అనుచరుడు" . ఆయన తండ్రి "యాక్" మందలు కాసుకొనే వ్యక్తి (పశువుల కాపరి). ఆయన పేరు "లా మిన్‌గ్మా" (మరణం.1949) . టెన్సింగ్ నార్కే తల్లి పేరు "డోక్మో కిన్‌జోమ్". టెన్సిం తన 13 మంది సహోదరులలో 11 వ వాడు.అందులో చాలామంది శైశవ దశలోనే మరణించినవారే<ref name="Ullman"/>.
 
తన కౌమర దశలో రెండు సార్లు యింటి నుండి వెళ్ళిపోయాడు. మొదటిసారి [[కాఠ్మండు]]కు రెండవసారి [[డార్జిలింగ్]]కు పారిపోయాడు. తను భౌద్ద సన్యాసిగా మారుటకు భౌద్ధ సంఘానికి తరలించ బడ్డాడు. కానీ తనకు అది సరియైనది కాదని నిర్ణయించుకుని వెనుతిరిగాడు<ref>{{cite book|author=Ortner, Sherry B.|url=http://books.google.co.uk/books?id=wLgim3BZ5mwC&pg=PA112&dq=norgay+Tengboche#v=onepage&q=norgay%20Tengboche&f=false|title=Life and Death on Mt. Everest: Sherpas and Himalayan Mountaineering|publisher=[[Princeton University Press]]|year=2001|page=112|isbn=0-691-07448-8}}</ref>. తన 19 సంవత్సరాల వయస్సులో [[డార్జిలింగ్]]లో గల "షెర్ఫా" సమాజంతో స్థిరపడ్డాడు.
"https://te.wikipedia.org/wiki/టెన్సింగ్_నార్కే" నుండి వెలికితీశారు