2,02,030
దిద్దుబాట్లు
Srujan1001 (చర్చ | రచనలు) చి (విజయవాడ కృష్ణా జిల్లా లో వుంది. గుంటూరు అని తప్పుగా గుర్తించబడింది) ట్యాగు: 2017 source edit |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
| demographics1_info1 = [[తెలుగు]]
}}
'''విజయవాడ''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరం<ref>https://en.wikipedia.org/wiki/List_of_cities_in_Andhra_Pradesh_by_population</ref>. [[కృష్ణా జిల్లా]] లో, [[కృష్ణా నది]] ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర [[కోస్తా]] ప్రాంతంలో ప్రసిద్ధ
విజయవాడ, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరాన [[బుడమేరు]] నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది. కృష్ణా జిల్లాలో 61.8 చదరపు కి.మీ. విస్తీర్ణములో ఉంది. [[2001]] జనాభా లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 851,282. అంతేకాదు విజయవాడ కృష్ణా జిల్లాకు వర్తక/వాణిజ్య రాజధాని.
== స్థల నామకరణ ==
విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఇలా సాగుతుంది: [[పంచపాండవులు|పాండవులు]] వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు, వారిని వేద[[వ్యాసుడు]] కలిసి, వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి ఆర్జునుడిని ఎన్నుకొంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై (ఇంద్రకీలాద్రి) ఒంటికాలిపై, చేతులు పైకెత్తి, పంచాగ్నుల మధ్య (నాలుగు సృష్టించినవి ఐదవది సాక్షాత్తూ సూర్య భగవానుడు), ఘోరమయిన తపస్సు చేసాడు. శివుడు, అర్జునుడి భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడయిన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి బాణము విసురుతాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న [[శివుడు]] కూడా బాణము విసిరుతాడు. ఈ రెండు
== చరిత్ర ==
</ref>.
* [[నాగార్జునసాగర్ ప్రాజెక్టు|నాగార్జున సాగరు]] నుండి [[మచిలీపట్నం|మచిలీపట్నము]] వరకు గల కృష్ణా పరీవాహక ప్రాంతములలో రాతి యుగపు మానవుల సంచారము యొక్క ఆనవాళ్ళు లభించడం వలన, ఇక్కడ ప్రాచీన మానవులు నివసించారని భావిస్తున్నారు.
* [[అర్జునుడు]] వేటగాని రూపములో ఉన్న శివుడిపై సాధించిన విజయానికి చిహ్నముగా ఇక్కడ విజయేశ్వరుడి (మల్లేశ్వర స్వామి లేదా జయసేనుడు)ని ప్రతిష్ఠించాడని పురాణగాథ. పురాణాలలో విజయవాడను విజయవాత అని పెలిచేవారు. దీని గురించి
* హిందువులకు మరియు బౌద్ధులకు విజయవాడ ఒక ముఖ్య ఆధ్యాత్మిక స్థలము. కళ్యాణి చాళుక్యులు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. కీ.శ. 638 సంవత్సరములో ఇక్కడ [[బౌద్ధ మతము]] బాగా ప్రాచుర్యములో ఉన్నప్పుడు [[చైనా]] దేశపు యాత్రికుడైన '''హుయాన్ త్సాంగ్''' (Huan-tsang) ఈ ప్రాంతాన్ని దర్శించాడు.
* [[బ్రిటీషు]]వారు పరిపాలిస్తున్న రోజులలో ఈ ప్రాంతము చాలా '''అభివృద్ధిని''' చవిచూసింది. వారి కాలంలో [[కృష్ణానది]]పై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. దానితో వ్యవసాయాభివృద్ధి జరిగి, తద్వారా విజయవాడ పట్టణం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రోజులలో సినిమా వ్యాపారానికి కూడా విజయవాడ ఒక కూడలి అని చెప్పవచ్చు.
== ఆర్ధికం ==
[[దస్త్రం:Exterior View of Mall.jpg|thumb|ఎం.జి రోడ్డు పైన ఉన్న పి.వి.పి మాల్]]చుట్టుప్రక్కల సారవంతమైన [[నేల]], మంచి నీటివనరులు, ప్రగతిశీలురైన రైతులు కారణంగా విజయవాడ ముఖ్యమైన వ్యవసాయ వర్తక కేంద్రమైంది. [[చెరకు]], [[వరి]], [[మామిడి]] పంటల ఉత్పత్తులకు ఇది చాలా పెద్ద వాణిజ్యకేంద్రం. ఇందుకు తోడు వినియోగదారుల అవుసరాలను తీర్చే [[వర్తకం]], [[రవాణా విధానం|రవాణా]], [[ప్రయాణం|ప్రయాణ]], [[విద్య]], [[వైద్యశాస్త్రము|వైద్య]] సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు. ఇంకా మోటారు వాహనాల విడిభాగాలు (ఆటోనగర్), ఇనుప సామాను, గృహనిర్మాణ సామగ్రి, దుస్తులు తయారీ, మరకొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. అధికంగా వ్యాపారం పాత నగర భాగం (వన్ టౌన్), [[కాళేశ్వరరావు
కోస్తా ఆంధ్ర ప్రాంతంలో (ముఖ్యంగా నాలుగు జిల్లాలకు) హోల్‌సేల్ వ్యాపారం విజయవాడనుండి పెద్దయెత్తున జరుగుతుంది. [[వస్త్రాలు]], [[ఇనుపాముల|ఇనుప]] సామానులు, పప్పుధాన్యాలు, [[ఎరువులు]], [[మందులు]] వంటివి ఇక్కడినుండి సరఫరా చేయబడుతాయి.
[[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను]], [[దక్షిణ భారతదేశం]]లో అతిపెద్ద రైల్వే జంక్షన్.
[[దస్త్రం:VMC - KCP cement Pylon opposite Tummalapalli Kshetrayya Kalakshetram Vijayawada.JPG|thumb|విజయవాడ నగరపాలక సంస్థ 50 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో కేసీపీ వారి స్తూపం, తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బస్ స్టాండ్ రైల్వే స్టేషను లకు మధ్యన]]
[[దస్త్రం:IMG 0026.JPG|thumb|విజయవాడ నగరం-విహంగ దృశ్యం-గుణదల కొండ మీద నుండి]]
విజయవాడ నగరం ఆంధ్ర ప్రదేశ్‌లో మూడవ పెద్ద నగరమైనాగాని ఆ జిల్లా (కృష్ణా జిల్లా) పరిపాలనా కేంద్రం కాదు. విజయవాడ నగరం పరిపాలనా బాధ్యతలు
=== గ్రేటర్ విజయవాడ ===
విజయవాడలో కలుపదలచిన కృష్ణాజిల్లాలోని 15 సమీప గ్రామాలు:
*విజయవాడ గ్రామీణ మండలం నుండి:[[నిడమానూరు]],
*[[పెనమలూరు]] మండలం నుండి:[[కానూరు]],[[యనమలకుదురు]],[[తాడిగడప]],[[పోరంకి]] .
రోడ్డు, రైలు మార్గాల ద్వారా విజయవాడ నగరం మంచి రవాణా సౌకర్యాలు కలిగి ఉంది.
===రైలు ===
[[చెన్నై]]-[[హౌరా]], [[చెన్నై]]-[[ఢిల్లీ]] రైలు మార్గాల కూడలిగా ఉన్న ఉన్నాయి.
<ref>[http://www.blonnet.com/2007/04/03/stories/2007040301302100.htm The Hindu Business Line : Maytas consortium to develop Machilipatnam port at new site<!-- Bot generated title -->]</ref>
=== రోడ్డు ===
{{main|పండిట్ నెహ్రూ బస్ స్టేషన్}}
విజయవాడ నుండి ఇతర ముఖ్య
==== ఉడా ఇన్నర్ రింగ్ రోడ్డు ====
నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి [[రామవరప్పాడు]] రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.
[[జాతీయ రహదారి]]-5 (చెన్నై-కొలకత్తా), జాతీయ రహదారి-9 (మచిలీపట్నం-ముంబై), జాతీయ రహదారి-221 (విజయవాడ-జగదల్‌పూర్) - ఇవి విజయవాడ మీదుగా ఉన్నాయి. విజయవాడనుండి రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు మార్గాలు:
* జా.ర.-5: [[ఏలూరు]], [[రాజమండ్రి]], [[విశాఖపట్నం]] మీదుగా [[కొలకత్తా]]
*[[దస్త్రం:Benz Circle in Vijayawada.jpg|thumb|బెంజ్ సర్కిల్]]గతంలో [[తాడేపల్లి]] మీదుగా కృష్ణానది కరకట్ట మీదుగా బైపాస్ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి బదులుగా ప్రతిపాదిస్తున్న బైపాస్ రోడ్డు మంగళగిరి ఎన్.ఆర్.ఐ. కళాశాల నుంచి ప్రారంభమై [[పెదవడ్లపూడి]], నూతక్కి గ్రామాల మీదుగా [[కృష్ణానది]] దాటి విజయవాడ, [[మచిలీపట్నం]] (ఎన్.హెచ్-9) దాటి ఎన్.హెచ్-5లో [[నిడమానూరు]] వద్ద కలుస్తుంది.
==== బైపాస్ రోడ్డు విస్తరణ ====
బైపాస్ రోడ్డు [[గొల్లపూడి]] మైలురాయి సెంటర్ నుంచి సితార సెంటర్ వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం 40 నుండి 200 అడుగులుగా వెడల్పు చెయ్యాలి.బైపాస్ రోడ్డుకు ఇరువైపులా భారీ వ్యాపార కూడళ్లు ఉన్నాయి. [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీ]] హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో 18 హోల్‌సేల్ సంఘాల ద్వారా 499 టోకు వ్యాపారులు వ్యాపారం సాగిస్తున్నారు. రోడ్డు పక్కనే రాష్ట్రంలోనే పెద్దదైన ఐరన్ మార్కెట్ యార్డు, ఆర్టీసీ డిపోఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ''[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర'' రోడ్ రవాణా సంస్థ ద్వారా నడుపబడే బస్సులు ఇతర పట్టణాలకు, ప్రధాన రవాణా మరియు ప్రయాణ సాధనాలు.
==== చుక్కలనంటిన భూముల ధరలు ====
ఇక్కడ పదేళ్ళ క్రితం గజం రూ.500 అన్నా కొనే నాధుడుండే వాడు కాదు. నేడు రోడ్డు వెంబడి ఉన్న స్థలం గజం రూ.15వేల నుంచి రూ.20వేల ఉంటే, వెనుక ఉన్న స్థలాలు గజం రూ.15వేల వరకు పెరిగాయి. జాతీ య రహదారికి అనుసంధానంగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం
===విమానం===
{{main|విజయవాడ విమానాశ్రయము}}
విజయవాడ విమానాశ్రయం (గన్నవరం) నుండి ఇతర ప్రధాన నగరాలకు విమాన సౌకర్యము ఉంది. విజయవాడకు 19 కి.మీ. దూరంలో ఉన్న గన్నవరం దేశీయ విమానాశ్రయం నుండి [[హైదరాబాద్]], [[బెంగుళూర్]], [[చెన్నై]], [[ముంబై]], [[జైపూర్]], [[వైజాగ్]], [[తిరుపతి]] మరియు [[ఢిల్లీ]] నగరములకు విమాన సౌకర్యము ఉంది. విజయవాడ విమానాశ్రయం
విజయవాడకు [[హైదరాబాదు]], [[బెంగళూరు]], [[చెన్నై]], [[రాజమండ్రి]], [[విశాఖపట్నం]] నగరాలకు విమాన సర్వీసులున్నాయి.జెట్ ఎయిర్ వెస్, ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కంపెనీల వారు రోజువారీ సర్వీసులు నడుపుతున్నారు. స్పైస్ జెట్ జూన్ 2011 నుంచి [[హైదరాబాదు]]కు విమానసర్వీసు నడపనున్నది.<ref>[http://indiaaviation.aero/news/index.php?option=com_content&task=view&id=5000&Itemid=59 Air Deccan to launch Bangalore-Vijayawada service - India Airline News, Airport developments, Aviation, A380, B787, Kingfisher, Deccan, Jet Airways, Air India, Indian Airlines, Spicejet<!-- Bot generated title -->]</ref><ref>{{cite web
|
దిద్దుబాట్లు