"సాలభంజిక" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:భారతీయ శిల్పకళ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[File:Shilabalika 3.JPG|thumb| ''Salabhanjika'', హోయసాల కాలం నాటి శిల్పం, బేలూరు, కర్ణాటక]]
'''సాలభంజిక''' అంటే స్త్రీత్వపు లక్షణాలను విశేషంగా ప్రదర్శిస్తూ చెట్టు పక్కనే కొమ్మను పట్టుకుని నిలుచుని ఉండే [[శిల్పం]].<ref name=BM>{{cite web |title=Sandstone figure of Shalabhanjika Yakshi, stupa 1 at Sanchi, Central India, 1st century AD |url=http://www.britishmuseum.org/explore/highlights/highlight_objects/asia/s/sandstone_figure_of_shalabhanj.aspx |date= |publisher= British Museum|accessdate=May 11, 2013}}</ref><ref>{{cite web |title=Temple Strut with a Tree Goddess (Shalabhanjika) |url=http://www.metmuseum.org/Collections/search-the-collections/60005487 |date= |publisher=The Metropolitan Museum of Art |accessdate=May 11, 2013}}</ref> <ref>{{cite web
| url =http://www.asiasource.org/reference/display.cfm?wordid=1304
| title =salabhanjika
| publisher =Asia Society Reference
| accessdate = 2007-02-23 }}</ref> ఈ సంస్కృత పదానికి అర్థం సాలవృక్షపు కొమ్మను పట్టుకుని ఉన్న [[స్త్రీ]] అని అర్థం. దీనినే మదనిక, శిలాబాలిక అని కూడా వ్యవహరిస్తుంటారు.
 
==కళా సాంప్రదాయం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2103522" నుండి వెలికితీశారు