ముల్లంగి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 20:
==లక్షణాలు==
* దుంపవేరుతో పెరిగే [[గుల్మం]].
* చిన్న చిన్న తమ్మెలుగా [[ఫిడేలు]] ఆకారంలో ఉన్న దిగువ పత్రాలు, రెండు తమ్మెలు గల మధ్య పత్రాలు, కొన భాగంలో అండాకారంలో ఉండే సరళ [[పత్రాలు]].
* అగ్రస్థ సామాన్య అనిశ్చిత విన్యాసంలో అమరిన [[కెంపు]] రంగు తెల్లని [[పుష్పాలు]].
* కొనదేలిన ముక్కు వంటి నిర్మాణం ఉన్న సిల్వికా [[ఫలం]].
[[దస్త్రం:Mullangi 2.JPG|thumb|left|ముల్లంగి/పాకాల సంతలో తీసిన చిత్రము]]
"https://te.wikipedia.org/wiki/ముల్లంగి" నుండి వెలికితీశారు