నిర్మలా జోషీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జున్ → జూన్ , లొ → లో, లో → లో , గా → గా , తో → తో , → (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| footnotes =
}}
'''నిర్మలా జోషీ''', [[మిషనరీస్ ఆఫ్ ఛారిటీ]] (జూలై 23, 1934 – జూన్ 23, 2015), "సిస్టర్ నిర్మల"గా సుపరిచితులు.ఆమె [[కాథలిక్]] నన్ గా యున్నారు. ఆమె [[మదర్ థెరీసా|మదర్‌థెరిస్సా]] శిష్యురాలు.మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ సుపీరియర్‌ జనరల్‌గా సిస్టర్‌ నిర్మల బాధ్యతలు నిర్వర్తించారు. 1997లో [[మదర్ థెరీసా|మదర్‌థెరిస్సా]] తరువాత ఆమె మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ బాధ్యతలు స్వీకరించారు. సంస్ధ కార్యకలాపాలను మరింతగా 134 దేశాల వరకు విస్తరించారు.<ref>[http://www.asianews.it/index.php?l=en&art=13116&dos=124&size=A Asianews]</ref><ref>[http://www.motherteresa.org/02_news/Co-workers_2008.html Letter to Coworkers]</ref>
==జీవిత విశేషాలు==
నిర్మల జోషీ,నీ కుసుమ్, 1934, జూలై 23<ref>[https://books.google.ca/books?id=EustAAAAYAAJ&q=Nirmala+Joshi+1934&dq=Nirmala+Joshi+1934&hl=en&sa=X&ei=ifuJVc-NOsjn-QGr5YKQAw&ved=0CCEQ6AEwAQ]</ref> న [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] కుటుంబంలో [[నేపాల్]] లోని స్యాజలో జన్మించారు.ఆమె 10మంది సహోదరులలో జ్యేష్ఠురాలు<ref name="We are 'little pencils' in God's hand">{{cite web | url=https://www.ewtn.com/library/PRIESTS/NIRMALA.HTM | title=We are 'little pencils' in God's hand | publisher=Eternal World Television Network | date=2015 | accessdate=June 24, 2015}}</ref><ref name="Sister Nirmala is no more">{{cite web | url=http://indianexpress.com/article/cities/kolkata/sister-nirmala-of-missionaries-of-charity-passes-away/ | title=Sister Nirmala is no more | publisher=Indian Express | date=24 June 2015 | accessdate=June 24, 2015}}</ref><ref name="Sister Nirmala Bio">{{cite web | url=http://www.in.com/sister-nirmala/biography-256317.html | title=Sister Nirmala Bio | publisher=Celebs Bio | date=2015 | accessdate=June 24, 2015}}</ref>.ఆమె తండ్రి 1947 లో [[భారత దేశము|భారతదేశానికి]] స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటిష్ ఇండియా అర్మీలో అధికారిగా ఉండేవారు<ref name="Sister Nirmala Bio" />.ఆమెకు ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి భారతదేశానికి తీసుకొనివచ్చారు. వారి కుటుంబం బ్రాహ్మణ కుటుంబమైనప్పటికీ ఆమె మౌంట్ కార్మెల్ లోని క్రిస్టియన్ మిషనరీస్ లో విద్యాభ్యాసం చేసారు. ఆ కాలంలో ఆమె [[మదర్ థెరీసా]] యొక్క సేవాభావాన్ని అలవరచుకొని ఆమెకు సహాయం అందించాలని భావించారు. వెంటనే సిస్టర్‌ నిర్మల 17 ఏళ్ల వయస్సులోని [[క్రైస్తవ మతము|క్రైస్తవ సన్యాసం]] తీసుకున్నారు.ఆమె మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో చేరి తన సేవలను కొనసాగించారు.<ref name="melbourne">{{cite web | url=http://www.cam.org.au/Catholic-Faith/Faith-Education/Article/11694/how-india-remembers-mother-teresa | title=How India remembers Mother Teresa | publisher=''Catholic Archdiocese of [[Melbourne]]'' | accessdate=September 11, 2012}}</ref>.
 
జోషీ రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని మరియు కలకత్తా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ డిగ్రీని న్యాయశాస్త్రంలో పొందారు<ref name="We are 'little pencils' in God's hand" /><ref name=cnn/>
"https://te.wikipedia.org/wiki/నిర్మలా_జోషీ" నుండి వెలికితీశారు