ఏకమార్గం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
CommonsDelinker (చర్చ | రచనలు) బొమ్మ:Zeichen_267.svgను బొమ్మ:Zeichen_267_-_Verbot_der_Einfahrt,_StVO_1970.svgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed:... |
||
పంక్తి 1:
[[Image:Zeichen 267 - Verbot der Einfahrt, StVO 1970.svg|thumb|"No entry" signs are often placed at the exit ends of one-way streets]]
'''ఏకమార్గం''' (One-way traffic) అనగా ఒకే వైపు మాత్రమే వాహనాల రాకపోకలను అనుమతించే [[దారి]].
కొన్ని వీధులలో ఇలాంటి ఏకమార్గాన్ని అమలుచేస్తారు. సాధారణంగా రద్దీగా ఉండే వీధులలో పాదచారుల రక్షణ దృష్ట్యా మరియు రవాణా వేగాన్ని పెంచి తద్వారా వాహనాల కదలికలను వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. అయితే ఈ ఏకమార్గం అమలు మూలంగా ఆ వీధిలో నివసించేవారికి కొద్దిగా అసౌకర్యం కలుగుతుందన్నది వాస్తవం.
|