ఇల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వివిధరకాల ఇండ్లు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , ( → ( using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 32:
 
== ఇందిరమ్మ ఇళ్ళు ==
పూర్వం '''ఇందిరా ఆవాస్ యోజన''' పేరుతో అగ్ని ప్రమాదాలలో ఇళ్ళు కాలిపోయిన వారికీ వితంతువులకు కుష్టు వ్యాధిగ్రస్తులకు ఇళ్ళు మంజూరు చేసేవారు[[ఎన్.టి.రామారావు|.ఎన్.టి.రామారావు]] పాలనలో కూడా భారీ ఎత్తున పేదలకు ఇళ్ళు కట్టించారు. [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] పాలనలో [[ఇందిరమ్మ ఇళ్ళు]] బాగా ప్రాచుర్యం పొందాయి. గుజరాత్ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ శాఖ నుంచి నగరపాలక ఆధీనంలోకి తెచ్చింది. వారు మూడు, నాలుగు అంతస్తుల్లో తాగునీరు, విద్యుత్తు తదితర మౌలిక వసతులతో ఇళ్లు నిర్మించి పేదలను తరలిస్తారు. రూ.లక్షతో ఒక్కొక్కరికి ఇల్లు నిర్మించే పథకమిది. అందులో రూ.80 వేలను కేంద్రం, రూ.10 వేలను రాష్ట్రం, రూ.10 వేలను లబ్ధిదారులు సమకూర్చాలి. పది వేలు కూడా ఇవ్వలేని పేదకు బ్యాంకు రుణాన్ని అందేలా నగర పాలక సంస్థ సహకరిస్తుంది.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఇల్లు" నుండి వెలికితీశారు