రామస్వామి వెంకట్రామన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
ఆర్.వెంకట్రామన్ [[తంజావూరు జిల్లా]] లోని రాజామాదం అన్న గ్రామంలో [[04.డిసెంబర్]], [[1910]] వ తేదీన జన్మించాడు. రామస్వామి వెంకట్రామన్ ప్రసిద్దుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోదుడు. [[1884]] నుండి కేంద్ర ఆర్ధిక మరియు రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ [[1984]] నుండి [[1987]] వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకత్రామన్ పదవీకాలం [[జూలై 25]], [[1987]] నుండి [[జూలై 25]], [[1992]] వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ది చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్".