పద్మశాలీలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
== పద్మశాలి ఎవరు?==
 
[[భృగు వంశము|భృగువంశ]] సంజాతుడు అయిన మార్కాండేయమహాఋషి[[మార్కండేయుడు|మార్కాండేయ]]<nowiki/>మహాఋషి ఔరస పుత్రుడు అయిన వేదశిరుడే (భావనాఋషి) ఈ పద్మశాలి. వస్త్ర నిర్మాణము చేసి దేవ, ఋషి, మానవాదుల మానములను సంరక్షించుట వలన సాక్షాత్ శ్రీ [[మహావిష్ణువు]] ద్వారా ఈయన ఈ బిరుదును పొందాడు. ఇలా పొందిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈయనే. (వస్త్ర నిర్మాణమును దేవల మహర్షి, జిహ్వేశ్వరుడు లాంటి మహాత్ములు చేసినా, ఈ బిరుదాన్ని పొందిన మాత్ముడు మాత్రం భావనాఋషి మాత్రమే.) ఈ పద్మశాలీ అను బిరుదాన్ని భావనాఋషి నూర్గురు పుత్రులు కూడా పొందడము వలన ఈ సమూహాం పద్మశాలి కులం అయ్యింది. (కులము అనగా కులం కోలతి సంఘీభవ అనేన ఇతి కులం అని అమరకోశ వాక్యం. అనగా సజాతీయ ప్రాణుల సమూహాన్ని కులం అంటారు. ఇక్కడ పద్మశాలి బిరుదు అనే సజాతీయాన్ని కలిగి యున్నారు కావున వీరి సమూహం పద్మశాలి కులముగా మారినది. మూలము మాత్రం భార్గవమే!)
 
=కులం యొక్క మూలాలు=
"https://te.wikipedia.org/wiki/పద్మశాలీలు" నుండి వెలికితీశారు