అష్టకములు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జాబితాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
అష్టకం అను పదం సంస్కృత పదమయిన ''అష్ట'' నుండి వచ్చింది. అష్ట అనగా ఎనిమిది చరణాలు కలిగినదే అష్టకం. సంక్షిప్తంగా ఉంటూ, ఎంతో మధురంగా,సూటిగా కవి యొక్క భావాన్ని తెలిపేవే అష్టకములు. ఏదో ఒక దేవతకు/దేవుడికి ఈ అష్టకం అంకితమై, ఆయా దేవతా మూర్తులను కీర్తిస్తుంది.
==కొన్ని అష్టకములు==
#[[మహాలక్ష్మి అష్టకం]] - ఇంద్రుడు
#[[అన్నపూర్ణాష్టకమ్|అన్నపూర్ణాష్టకం]]
#[[అఛ్యుతాష్టకం|అచ్యుతాష్టకం]] - [[శంకరాచార్యులు]]
#[[సూర్యాష్టకం|సూర్యాష్టకం]]
#[[కృష్ణాష్టకం|కృష్ణాష్టకం]]
#[[విశ్వనాథ అష్టకం]]
#[[మధురాష్టకం|మధురాష్టకం]]
#[[బాలక్రిష్ణ అష్టకం|బాలక్రిష్ణ అష్టకం]]
#[[రుద్ర అష్టకం]]
#[[వైద్యనాథ అష్టకం]]
"https://te.wikipedia.org/wiki/అష్టకములు" నుండి వెలికితీశారు