ఆదర్శ వనితలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో (4), కు → కు (3), గ్రంధా → గ్రంథా (2), జరిగ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
<big><big><big>'''"యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః"'''</big></big></big> అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం.
 
వేద కాలం నాడు మహిళకే అగ్రస్థానం. ఇంటి పెత్తనం ఆమెది. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో[[పురుషుడు|పురుషు]]<nowiki/>లతో సమంగా చదువుకున్న వారూ ఉన్నారు. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారూ ఉన్నారు.
 
మధ్యలో కొన్ని మూఢ నమ్మకాలు, చాదస్తాలు వారి స్థానాన్ని కిందికి దించాయి. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. ఇంకా ఎన్నో నిర్బంధాలు. ఈ విధంగా సంకెళ్ళలో చిక్కుకున్న అతివ అబల అన్నారు. ఆడవాళ్ళు అంటే ఇంట్లో వంట చేయడము వరకే అని హద్దులు గీచారు. దీని ఫలితంగా ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైనారు. అనేకమైన దురాచారాలకు బలిపశువులయినారు. కొన్నాళ్ళు [[కన్యాశుల్కం]] సమస్య పీడించింది. ఈనాడు వరకట్నం యిబ్బంది పెడుతోంది. అయితే క్రమంగా మళ్ళీ ఆడవాళ్ళు అన్నిట్లో రాణిస్తున్నారు. ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు.
 
దేశానికి ప్రధానమంత్రులౌతున్నారు. దేశాధ్యక్షులవుతున్నారు. అంతరిక్షానికి వెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవాళ్ళే చేయదగ్గ పనులన్నింటినీ ఈనాడు ఆడవాళ్ళు చేస్తున్నారు. ఎన్నో రంగాలలో ఆడవాళ్ళు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ ప్రగతిని చూసే ఒక సినిమా కవి - " '''లేచింది మహిళా లోకం - నిద్ర చేచింది మహిళా లోకం - దద్దరిల్లింది పురుష ప్రపంచం'''" అన్నాడు. అంతకు ముందే ఇంకో పాత కవి "'''ముదితల్ నేర్వగరాని విద్య కలదే? ముద్దార నేర్పించినన్'''" అన్నాడు.
పంక్తి 20:
వేదకాలంలో ఋషులు మాత్రమే మంత్రాలు చెప్పలేదు. కొందరు మహిళలు కూడా మంత్రాలు చెప్పారు. అటువంటివారిని ద్రష్టలు అంటారు. వేదద్రష్టలు మంత్ర దర్శినులు అయిన మహిళలు ఇరవై నాలుగు మందికి పైగా ఉన్నారు. గోధ ఘోష, విశ్వపార, వేష, మాతృకర్షక, బ్రహిజాయ, రోమక, జుహు, నామ, అగస్త్య, నృపాదితి, శశ్వతి, [[లోపాముద్ర]], వాక్, శ్రద్ధ, మేధ, సూర్య, మాంధాత్రి, సావిత్రి మొదలయినవి వారి పేర్లు.
 
[[గార్గి]] పండితురాలు, బ్రహ్మజ్ఞాని. యాజ్ఞవల్క్యుడు అనే మహర్షితో[[మహర్షి]]<nowiki/>తో వాద ప్రతివాదాలు చేసిన మహామనీషి ఆనాడూ, ఈనాడూ ఉపనయనం చేసుకోవటం పురుషులకే పరిమితం. అటువంటిది పురుషులతో పాటు సమంగా గార్గి కూడా ఉపనయనం చేసుకుంది. జందెం వేసుకుంది శాస్త్ర చర్చ చేసింది. మిధిలా నగర రాజైన జనకుని సభలో ఆస్థాన పండితురాలిగా ఎంతో పేరు తెచ్చుకుంది. సృష్టికి మూలమైన పరబ్రహ్మ గురించి మాట్లాడింది. యాజ్ఞవల్క్యుని ముప్పుతిప్పలు పెట్టింది. పురుషులకు స్త్రీలు ఎందులోనూ తీసిపోరని ఋజువు చేసింది. ఆది శంకరాచార్యులనూ ఇలాగే ఓ వనిత ఓడించింది. గార్గి కథ బృహదారణ్యక ఉపనిషత్తులో[[ఉపనిషత్తు]]<nowiki/>లో ఉంది.
 
[[మైత్రేయి]] యాజ్ఞవల్క్యుని భార్య. గార్గితో సమానమైన పండితురాలు. జనకుని ఆస్థానానికి వెళ్ళలేదు అయినా భర్త ద్వారా అన్నీ తెలుసుకుంది. కొన్ని సందర్భాలలో భర్తకు సలహాలనిచ్చేది. ఆదర్శ మహిళగా పేరు పొందింది. [[ఘోష]] ఎక్కువ మంత్రాలు చెప్పిన వనిత. ఈమె తాత దీర్ఘతముడు అనే మహర్షి. తండ్రి కాక్షీవతుడు ఇద్దరూ వైద్య నిపుణులు. చిన్నతనంలో ఈమెకు తెల్ల కుష్టురోగం వచ్చింది. బాధపడింది. అశ్వికుల దయవల్ల, ఆరోగ్యం పొందింది. ఇంకా ఖేలుని భార్య నిష్పల, ముద్గరుని భార్య - వారిద్దరూ యుద్ధ విద్యలలో ఆరితేరినవారు. ఇక రెండవ పులకేశి కోడలు విజ్ఞిక [[సంస్కృతము|సంస్కృత]] భాషలో తొలి కవయిత్రి.
 
==అలనాటి తెలుగు వనితలు==
"https://te.wikipedia.org/wiki/ఆదర్శ_వనితలు" నుండి వెలికితీశారు