బి.డి. జెట్టి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బి.డి.జత్తి''' గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. [[1974]] సంవత్సరం [[24.ఆగస్టు]] న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న [[ఫక్రుద్ధీన్ అలీ అహమద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి,శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి [[1912]], [[24.ఆగస్టు]] న జన్మించినజన్మించాడు. జత్తి

బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.


==బసప్ప నిర్వహించిన పదవులు=
* ఆనాటి [[బొంబాయి]] రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
* [[మైసూరు]] రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అద్యక్షుడిగా పనిచేసాడు.
* కేంద్రపాలిత ప్రాంతమైన [[పాండిచ్చేరి]] కి లెఫ్టినెంట్ గవర్నర్గా [[1968]] నుండి [[1972]] వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
* [[1972]] నుండి [[1974]] ప్రాంతములో [[ఒరిస్సా]] గవర్నర్గా ఉన్నాడు.
*
"https://te.wikipedia.org/wiki/బి.డి._జెట్టి" నుండి వెలికితీశారు