రజస్వల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
యుక్తవయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిస్ట అవడాన్ని "రజస్వల"(menarche) అవడము అంటారు. సాదారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్, అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే [[అండాశయము]] నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరములవరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మినోపాజ్ అంటారు.
'''బహిస్ట రకము లో ఏముంటుంది''': ప్రతి నెల అండము విడుదల అయ్యేముందు బిడ్డసంచిలో ఫలధీకరణం చెందిన అండము పెరుగుదలకు సరిపడు వాస్కులర్ బెడ్ గర్భకోశము లోపల పొర లో తయారవుతుంది. ఫలధీకరణంబహిష్ట ఫ్లో(రక్తము)(consists of a combination of fresh and clotted blood with endometrial tissue)మంచి, చెడు రక్తము,విచ్చిన్నము చెందిన (బిడ్డ చంచి) లోపల పొర. సుమారు గా 30 - 60 మిల్లిలీటర్లు ఉంటుంది. బహిష్ట ఫ్లో నార్మల్ గా 3 - 6 రోజులు ఉంటుంది.
 
== ఆలస్యంగా రజస్వల అవడము ==
"https://te.wikipedia.org/wiki/రజస్వల" నుండి వెలికితీశారు