మహమ్మద్ హిదయతుల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''మహమద్ హిదయతుల్లా''' తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసాడు (20.07.1969 నుండి 24.08.1969 వరకూ). తన రాష్ట్రపతి పదవిని పూర్తి చేసి [[వి.వి.గిరి]] చే రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం చేయించాడు. అనంతరం సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి [[1992]] సంవత్సరంలో మరణించాడు.
 
==;పదవులు==
* [[1956]] నుండి [[1958]] వరకూ [[మద్యప్రదేశ్]] హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసాడు.
* 25.12.1968 న భారత సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితులయ్యారు.
 
 
[[వర్గం:భారత రాష్ట్రపతులు]]
[[వర్గం:1992 మరణాలు]]
{{భారత రాష్ట్రపతులు}}
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_హిదయతుల్లా" నుండి వెలికితీశారు