గద్దలు (పక్షిజాతి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
తెలుగు దేశంలో '''గద్ద''' లేదా '''గ్రద్ద''' అన్న పేరుతో చలామణీ అవుతున్న పక్షిని ఇంగ్లీషులో kite అంటారు. ( [[సంస్కృతం]]: గృధ్రము). ఈ జాతి పక్షులు అనేకం వివిధమైన పేర్లతో పిలవబడుతున్నాయి.
 
ఒక రకమైన [[పక్షులు|పక్షి]]. ఇది ఫాల్కనీఫార్మిస్ క్రమంలో [[Accipitridae|ఏక్సీపెట్రిడే]] కుటుంబానికి చెందినది.
ఒక రకమైన [[పక్షులు|పక్షి]]. ఇది ఫాల్కనీఫార్మిస్ క్రమంలో [[ఏక్సీపెట్రిడే]] కుటుంబానికి చెందినది.
 
ఇందులోని సుమారు 60 జాతులలో ఎక్కువగా యూరేసియా మరియు [[ఆఫ్రికా]] ఖండాలలో కనిపిస్తాయి.<ref>del Hoyo, J.; Elliot, A. & Sargatal, J. (editors). (1994). ''[[Handbook of the Birds of the World]] Volume 2'': New World Vultures to Guineafowl. Lynx Edicions. ISBN 84-87334-15-6</ref> ఒక రెండు జాతులు (బాల్డ్ గద్దలు మరియు గోల్డెన్ గద్దలు) మాత్రమే [[అమెరికా]] మరియు [[కెనడా]] లో, [[తొమ్మిది]] జాతులు మధ్య మరియు [[దక్షిణ అమెరికా]]లోను మరియు [[మూడు]] జాతులు [[ఆస్ట్రేలియా]]లోను కనిపిస్తాయి.
 
ఉదాహరణకి గద్దలలో కొన్ని జాతులు (species):
* '''నల్ల-రెక్కల గద్ద''' (black-winged kite, ''Elanus caeruleus'') ఫాల్కనీఫార్మిస్ క్రమంలో [[Accipitridae|ఏక్సీపెట్రిడే]] కుటుంబానికి చెందినది.
* '''నల్ల-భుజాల గద్ద''' (black-shouldered kite, ''Elanus axillaris'') ఆస్ట్రేలియా లో కనిపిస్తుంది.
ఒక రకమైన [[పక్షులు|పక్షి]]. ఇది ఫాల్కనీఫార్మిస్ క్రమంలో [[ఏక్సీపెట్రిడే]] కుటుంబానికి చెందినది.
* నల్ల'''తెల్ల-భుజాలతోక గద్ద''' (blackwhite-shoulderedtailed kite, ''Elanus axillarisleucurus'') ఆస్ట్రేలియాఉత్తర, లోదక్షిణ అమెరికాలలో కనిపిస్తుంది.
[[File:Black-shouldered_Kite_%28Elanus_caeruleus%29_in_Hyderabad_W_IMG_4418.jpg|thumb|right|Black-shouldered_Kite _in_Hyderabad]]
* తెల్ల-తోక గద్ద (white-tailed kite, ''Elanus leucurus'') ఉత్తర, దక్షిణ అమెరికాలలో కనిపిస్తుంది.
 
అంతే కాదు. గద్దని పోలిన పక్షులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని ఇంగ్లీషు పేర్లు, వాటితో సమానార్థకాలైన కొన్ని తెలుగు పేర్లు:
 
Line 53 ⟶ 55:
Hawk : A medium sized bird found mainly in woodlands hunting by sudden dashes from a concealed perch. It usually has a long tail for tight steering. Their flight is an accipiter like pattern of intermittent flaps and glides.
 
 
[[File:Black-shouldered_Kite_%28Elanus_caeruleus%29_in_Hyderabad_W_IMG_4418.jpg|thumb|right|Black-shouldered_Kite _in_Hyderabad]]
 
== జాతులు ==
"https://te.wikipedia.org/wiki/గద్దలు_(పక్షిజాతి)" నుండి వెలికితీశారు