పగ సాధిస్తా (1970 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
released = [[మే 28]],[[1970]]
}}
తను స్నేహితుడిగా నమ్మి అతని కోసం చెయ్యని నేరాన్ని తనమీద వేసుకుని జైలుకు వెళతాడు నాయకుడు. కానీ ఆ స్నేహితుడే అతనిని మోసం చేసి, అతని కుటుంబం నాశనం కావడానికి కారకుడౌతాడు. నాయకుడు జైలు నుండి బయటకు వచ్చే సరికి ఆ స్నేహితుడు సంఘంలో చాలా పెద్ద వ్యక్తి అయిపోతాడు. పరిస్థితులను ఎదుర్కొని అతని మీద పగ ఎలా సాధిస్తాడు అనేది ఈ చిత్ర కథాంశం.
 
==తారాగణం==
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]
* [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* [[మందాడి ప్రభాకర్‌రెడ్డి|ప్రభాకరరెడ్డి]]
* [[రాజబాబు]]
* [[త్యాగరాజు]]
* [[విజయనిర్మల]]
* [[విజయలలిత]]
* [[ఛాయాదేవి]]
* [[సంధ్యారాణి]]
* [[అనిత]]
* [[విజయభాను]]
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం : [[ కె.వి.ఎస్.కుటుంబరావు ]]
* కథ : వసంతి
* మాటలు : [[అప్పలాచార్య]]
* పాటలు : [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి.నా.రె]], [[ఆరుద్ర]]
* సంగీతం: [[చెళ్ళపిళ్ళ సత్యం]]
* నృత్యాలు : హీరాలాల్
* ఛాయాగ్రహణం: ఎస్.ఎస్.లాల్
* కళ : చలం
* సహకార దర్శకత్వం: కత్తుల గోపాలకృష్ణ
* నిర్మాత: [[వై.వి.రావు]]
==పాటలు==
# అమ్మో ఓ శమ్మో ఓ శమ్మో శూశావా ఓయబ్బో అబ్బబ్బో - [[ఎల్.ఆర్. ఈశ్వరి]] - రచన: [[కొసరాజు]]