గద్దలు (పక్షిజాతి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
తెలుగు దేశంలో '''గద్ద''' లేదా '''గ్రద్ద''' అన్న పేరుతో చలామణీ అవుతున్న పక్షిని ఇంగ్లీషులో kite అంటారు. ( [[సంస్కృతం]]: గృధ్రము). ఈ జాతి పక్షులు అనేకం వివిధమైన పేర్లతో పిలవబడుతున్నాయి. దరిదాపు ఇవన్నీ ఫాల్కనీఫార్మిస్ క్రమంలో [[Accipitridae|ఏక్సీపెట్రిడే]] కుటుంబానికి చెందినది.
 
ఇందులోని సుమారు 60 జాతులలో ఎక్కువగా యూరేసియా, మరియు [[ఆఫ్రికా]] ఖండాలలో కనిపిస్తాయి.<ref>del Hoyo, J.; Elliot, A. & Sargatal, J. (editors). (1994). ''[[Handbook of the Birds of the World]] Volume 2'': New World Vultures to Guineafowl. Lynx Edicions. ISBN 84-87334-15-6</ref> ఒక రెండు జాతులు (బాల్డ్ గద్దలు మరియు గోల్డెన్ గద్దలు) మాత్రమే [[అమెరికా]], మరియు [[కెనడా]] లోలలో, [[తొమ్మిది]] జాతులు [[మధ్య మరియుఅమెరికా]], [[దక్షిణ అమెరికా]]లోను మరియులలోను, మరి [[మూడు]] జాతులు [[ఆస్ట్రేలియా]]లోను కనిపిస్తాయి.
 
ఉదాహరణకి గద్దలలో కొన్ని జాతులు (species):
* '''అడవి రామదాసు''', '''నల్ల-రెక్కల గద్ద''' (black-winged kite, ''Elanus caeruleus''). ఇది చిన్న పరిమాణం ఉన్న దివాచరి (diurnal) పక్షి. ఇది సాధారణంగా మైదానాల మీద ఎగురుతూ కనబడుతుంది.
* '''నల్ల-భుజాల గద్ద''' (black-shouldered kite, ''Elanus axillaris'') ఆస్ట్రేలియా లో కనిపిస్తుంది.
* '''తెల్ల-తోక గద్ద''' (white-tailed kite, ''Elanus leucurus'') ఉత్తర, దక్షిణ అమెరికాలలో కనిపిస్తుంది.
[[File:Black-shouldered_Kite_%28Elanus_caeruleus%29_in_Hyderabad_W_IMG_4418.jpg|thumb|right|Black-shouldered_Kite _in_Hyderabad]]
 
అంతే కాదు. గద్దని పోలిన పక్షులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని ఇంగ్లీషు పేర్లు, వాటితో సమానార్థకాలైన కొన్ని తెలుగు పేర్లు:
==గద్దని పోలిన ఇతర పక్షులు==
అంతే కాదు. గద్దని పోలిన పక్షులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని ఇంగ్లీషు పేర్లు, వాటితో సమానార్థకాలైన కొన్ని తెలుగు పేర్లు:
 
* kite, n. గద్ద; గృధ్రము;
Line 33 ⟶ 35:
* falcon, n. సాళువ; బైరిపక్షి; భైరవ డేగ;
* vulture, n. రాబందు; బోరువ; తెల్ల గద్ద; పీతిరిగద్ద;
* osprey, n. సముద్రపు డేగ; మీను డేగ; నీటి డేగ; (sea hawk, river hawk, or fish hawk). ఇది దివాచరి (diurnal). దీని సంచార పరిధి సార్వజనికం (cosmopolitan). ఈ వేట పక్షి (raptor) 60 సెంటీమీటర్లు పొడుగు ఉంటుంది. రెక్కలు విచ్చుకున్నప్పుడు ఈ చివర నుండి ఆ చివరకి 180 సెంటీమీటర్లు ఉంటుంది.
[[File:RaptorialSilhouettes.svg|thumb|right|RaptorialSilhouettes]]
* సాళువ (falcon) డేగ కంటె చిన్నగా, సన్నగా ఉంటుంది. డేగ కంటె జోరుగా ఎగురుతుంది. గూళి (eagle) డేగ కంటె బాగా పెద్దది, శక్తిమంతమైనది. చిన్నగా, సన్నగా ఉంటుంది. డేగ కంటె జోరుగా ఎగురుతుంది. చేపలని వేటాడి తినడానికి సుముఖత చూపుతాయి. (డేగలు ఎలకలని, చుంచులని, చిన్న పిట్టలని వేటాడి తింటాయి.)
* గూళి (eagle) చాల పెద్ద పక్షి. దీని రెక్కల విస్తృతి కూడ బాగా ఎక్కువ. పటిష్టమైన కాళ్లు, బలమైన పాదాలు. ఇవి చాల ఎత్తుగా ఎగురుతూ, రెక్కలని నెమ్మదిగా ఆడిస్తూ కనబడతాయి. ఇది వేటాడి చేపని తినడానికి ఇష్టపడినా, అప్పుడప్పుడు చిన్న చిన్న జంతుజాలాన్ని, పిట్టలని కూడా తింటుంది. ఇది వేటాడే పక్షే అయినా అవకాశాన్నిబట్టి ఇతరులు వేటాడిన ఎరని దొంగిలించి కాని, చచ్చి కుళ్లుతూన్న ప్రాణులని కాని తింటూ ఉంటాయి.
* గద్ద (kite)
 
The osprey —also called fish eagle, sea hawk, river hawk, and fish hawk—is a diurnal, fish-eating bird of prey with a cosmopolitan range. It is a medium raptor, reaching more than 60 cm in length and 180 cm across the wings
* The black-winged kite (Elanus caeruleus) is a small diurnal bird of prey in the family Accipitridae best known for its habit of hovering over open grasslands in the manner of the much smaller kestrels. This Eurasian and African species was sometimes combined with the Australian
 
together form a superspecies.
 
 
* Differences between kite, hawk, eagle, falcon, vulture
* Hawks and falcons differ in that falcons are smaller, slimmer, and faster flying. Eagles are much larger and more powerful than hawks, and many prefer fish to prey like mice and birds.
Eagle: A large bird with long, broad wing span and massive feet. They are seen soaring high in the sky, flapping low over treetops with slow wingbeats, or perched in trees or on the ground. They scavenge many meals by harassing other birds or by eating carrion or garbage. They eat mainly fish, but also hunt mammals, gulls, and waterfowl.
"https://te.wikipedia.org/wiki/గద్దలు_(పక్షిజాతి)" నుండి వెలికితీశారు