గద్దలు (పక్షిజాతి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
* falcon, n. సాళువ; బైరిపక్షి; భైరవ డేగ;
* vulture, n. రాబందు; బోరువ; తెల్ల గద్ద; పీతిరిగద్ద;
* osprey, n. సముద్రపు డేగ; మీను డేగ; నీటి డేగ; (sea hawk, river hawk, or fish hawk). ఇది దివాచరి (diurnal). దీని సంచార పరిధి సార్వజనికం (cosmopolitan). ఈ వేట పక్షి (raptor) 60 సెంటీమీటర్లు పొడుగు ఉంటుంది. రెక్కలు విచ్చుకున్నప్పుడు ఈ చివర నుండి ఆ చివరకి 180 సెంటీమీటర్లు ఉంటుంది.
 
ఈ పక్షుల గురించి మరికొన్ని వివరాలు:
[[File:RaptorialSilhouettes.svg|thumb|right|RaptorialSilhouettes]]
* గద్ద (kite). పరిమాణంలో ఇది మధ్యస్థంగా ఉండే పక్షి. రెక్కలు పొడుగ్గానే ఉంటాయి కాని కాళ్లల్లో శక్తి తక్కువ. గాలిలో ఎగురుతూ పల్టీలు కొట్టడంలో ప్రవీణురాలు. ఎక్కువ కాలం గాలిలో తేలియాడుతూ, పచార్లు చేస్తూ ఉంటుంది. తోక చివర కొద్దిగా చీలి ఉంటుంది. ప్రాణంతో ఉన్న కశేరుకాలని (vertebrates) వేటాడి తినడానికి ఇష్టపడతాయి. కాని అప్పుడప్పుడు చిన్నచిన్న పురుగులని, చచ్చిన జంతువులని కూడ తింటాయి.
* సాళువ (falcon) డేగ కంటె చిన్నగా, సన్నగా ఉంటుంది. డేగ కంటె జోరుగా ఎగురుతుంది. గూళి (eagle) డేగ కంటె బాగా పెద్దది, శక్తిమంతమైనది. చిన్నగా, సన్నగా ఉంటుంది. డేగ కంటె జోరుగా ఎగురుతుంది. చేపలని వేటాడి తినడానికి సుముఖత చూపుతాయి. (డేగలు ఎలకలని, చుంచులని, చిన్న పిట్టలని వేటాడి తింటాయి.)
* డేగ (hawk). ఇది చిన్న, పెద్దలకి మధ్యస్థంగా ఉండే పక్షి. ఇది తుప్పలు, చెట్లు (woodlands) ఉన్న ప్రదేశాలలో చాటుమాటున ఉండి అకస్ంత్తుగా, జోరుగా ఎర మీదకి దూకుతూకనిపిస్తుంది. తోక పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఆకాశంలో ఎగురుతూన్నప్పుడు ఒక్క పెట్టున దిశ మార్చగలదు. ఎగిరే తీరులో రెక్కలు తాటించడం కొంత సేపు, రెక్కలని నిలకడగా ఉంచి పయనించడం (gliding) కొంత సేపు. డేగలు ఎలకలని, చుంచులని, చిన్న పిట్టలని వేటాడి తింటాయి.
* గూళి (eagle). ఇది డేగ కంటె బాగా పెద్దది, శక్తిమంతమైనది. ఇది చాల పెద్ద పక్షి. దీని రెక్కల విస్తృతి కూడ బాగా ఎక్కువ. పటిష్టమైన కాళ్లు, బలమైన పాదాలు. ఇవి చాల ఎత్తుగా ఎగురుతూ, రెక్కలని నెమ్మదిగా ఆడిస్తూ కనబడతాయి. ఇది వేటాడి చేపని తినడానికి ఇష్టపడినా, అప్పుడప్పుడు చిన్న చిన్న జంతుజాలాన్ని, పిట్టలని కూడా తింటుంది. ఇది వేటాడే పక్షే అయినా అవకాశాన్నిబట్టి ఇతరులు వేటాడిన ఎరని దొంగిలించి కాని, చచ్చి కుళ్లుతూన్న ప్రాణులని కాని తింటూ ఉంటాయితింటుంది.
* గద్ద (kite)
* సాళువ (falcon) డేగ కంటె చిన్నగా, సన్నగా ఉంటుంది. డేగ కంటె జోరుగా ఎగురుతుంది. గూళి (eagle) డేగ కంటె బాగా పెద్దది, శక్తిమంతమైనది. చిన్నగా, సన్నగా ఉంటుంది. డేగ కంటె జోరుగా ఎగురుతుంది. చేపలని వేటాడి తినడానికి సుముఖత చూపుతాయి. (డేగలు ఎలకలని, చుంచులని, చిన్న పిట్టలని వేటాడి తింటాయి.)
 
* రాబందు (vulture):
* సముద్రపు డేగ (osprey): ఇది దివాచరి (diurnal). దీని సంచార పరిధి సార్వజనికం (cosmopolitan). ఈ వేట పక్షి (raptor) 60 సెంటీమీటర్లు పొడుగు ఉంటుంది. రెక్కలు విచ్చుకున్నప్పుడు ఈ చివర నుండి ఆ చివరకి 180 సెంటీమీటర్లు ఉంటుంది.
 
 
Line 46 ⟶ 50:
* Hawks and falcons differ in that falcons are smaller, slimmer, and faster flying. Eagles are much larger and more powerful than hawks, and many prefer fish to prey like mice and birds.
Eagle: A large bird with long, broad wing span and massive feet. They are seen soaring high in the sky, flapping low over treetops with slow wingbeats, or perched in trees or on the ground. They scavenge many meals by harassing other birds or by eating carrion or garbage. They eat mainly fish, but also hunt mammals, gulls, and waterfowl.
 
Kite: Large to medium sized bird with long wings but relatively weak legs. These birds are excellent aerialists, spending much of their time aloft and sailing in the wind or flying with buoyant wingbeats. They will take live vertebrate prey, but mostly feed on insects, small mammals or even carrion. There is a slight fork in their tail.
 
Falcon: A medium-size bird of prey with long pointy wings and tends to be a very swift flier. Falcons catch smaller birds in the air with swift, spectacular dives, called stoops. In cities they are masterful at catching pigeons. Elsewhere they feed especially on shorebirds and ducks. They often sit on high perches, waiting for the right opportunity to make their aerial assault.
 
 
Hawk : A medium sized bird found mainly in woodlands hunting by sudden dashes from a concealed perch. It usually has a long tail for tight steering. Their flight is an accipiter like pattern of intermittent flaps and glides.
 
 
"https://te.wikipedia.org/wiki/గద్దలు_(పక్షిజాతి)" నుండి వెలికితీశారు