పి.ఎమ్.ఎస్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: == పి.ఎమ్.ఎస్. == : (ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ - pre-Menstrual Syndrome) పి.ఎమ...
(తేడా లేదు)

11:59, 27 నవంబరు 2007 నాటి కూర్పు

== పి.ఎమ్.ఎస్. == : (ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ - pre-Menstrual Syndrome)

    పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా , నెలసరి వచ్చే ముందు  మాత్రమే ఏర్పడి,స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి.సాదారణముగా  ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.
 బరువు పెరగడము,
 రొమ్ములలో వాపు,నొప్పి
   మొటిమలు,
 తల నొప్పి,
 జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, విరోచనాలు, వాంతులు, వగైరా ,
 పొత్తికడుపులో నొప్పి,
 నడుము నొప్పి,
 వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము,
 కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు,
 తీపి తినాలనిపించడము

ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు,


"https://te.wikipedia.org/w/index.php?title=పి.ఎమ్.ఎస్&oldid=210468" నుండి వెలికితీశారు