"అక్షా పార్ధసాని" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
}}
 
'''అక్షా పార్ధసాని''' భారతీయ సినిమా నటి. ఆమె [[యువత (సినిమా)|యువత]], [[రైడ్ (సినిమా)|రైడ్]] మరియు [[కందిరీగ (సినిమా)|కందిరీగ]] వంటి తెలుగు చిత్రాలలో నటించింది. సినీమాల్లోకి రాకముందు మోడల్ గా చేస్తూ కోకోనట్, ప్యారాషూట్ ఆయిల్, క్యాడ్ బరీ వంటి ప్రచార చిత్రాలలో నటించింది. ముంబైలో జన్మించిన అక్షా డిగ్రీ వరకు చదువుకుంది. [[తెలుగు]], [[మలయాళ భాష|మళయాల]], [[తమిళ భాష|తమిళ]] సినిమాలలో[[సినిమా]]<nowiki/>లలో నటించిన అక్షా తొలిసారిగా 2007లో మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో నటించింది.
 
అక్ష, సింధీ నేపథ్య [[కుటుంబము|కుటుంబం]] వచ్చిన నటి. 5వ తరగతి చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేయడం ప్రారంభించి, సుమారు 75 ప్రకటనలలో నటించింది. మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో అక్షను చూసిన యువత సినిమా దర్శకుడు తన సినిమాలో తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. 10వ తరగతి సమయంలోనే గోల్ సినిమా పూర్తయింది. బ్యాంగిల్స్ అనే మలయాళ చిత్రంలో ప్రత్యేక పాటలో కనిపించింది.
 
రెండు సంవత్సరాల విరామం తరువాత [[బెంగాల్ టైగర్]] సినిమాలో అతిథి పాత్రలో నటించింది.
1,93,228

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2104692" నుండి వెలికితీశారు