అదితి అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
== వ్యక్తిగత జీవితం ==
అదితి అగర్వాల్ [[గుజరాతీ భాష|గుజరాతీ]] కుటుంబములో జన్మించింది. అదితి తండ్రి పేరు శశాంక్ అగర్వాల్. ఆయన హోటల్ వ్యాపారం నడిపిస్తున్నాడు. తల్లి వీమా, [[గృహిణి]]. సోదరుడు ఆకాష్, అక్క ఆర్తీ అగర్వాల్. ఆర్తి అగర్వాల్ నటి.
 
[[అల్లు అర్జున్]] హీరోగా తెరంగ్రేట్రం చేసిన [[గంగోత్రి (సినిమా)|గంగోత్రి]] సినిమాతో అదితి అగర్వాల్ [[తెలుగు]] చిత్రరంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో గ్లామర్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా, చిన్నమ్మాయి పాత్రలో నటించింది.
 
ఈవిడ నటించిన కొడుకు, విద్యార్థి సినిమాలు అంతగా విజయవంతంకాలేదు.
 
2007 లో, ఆర్తి అగర్వాల్ [[పెళ్ళి|వివాహం]] సందర్భంగా తెలుగు టెలివిజన్ జర్నలిస్టు దాడి కేసులో తండ్రి, సోదరుడితో పాటు అదితి కూడా కారాగారంలో[[కారాగారము|కారాగారం]]<nowiki/>లో ఉండాల్సివచ్చింది.
 
==చిత్ర సమహారం==
"https://te.wikipedia.org/wiki/అదితి_అగర్వాల్" నుండి వెలికితీశారు