అభిరామి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
 
'''అభిరామి''' (దివ్య గోపికుమార్) భారతీయ [[సినిమా]] నటి మరియు [[టెలివిజన్]] వ్యాఖ్యాత. ఈవిడ [[మలయాళ భాష|మలయాళం]], [[తమిళ భాష|తమిళం]], [[తెలుగు]] మరియు [[కన్నడ భాష|కన్నడ]] సినిమాలలో నటించారు. 1995 లో సినీ కెరీర్ ప్రారంభించిది. 2004లోఉన్నత చదువులకు యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళి, 2013లో తిరిగి వచ్చింది.
 
1983, జూలై 26<ref name="హ్యాపీ బర్త్ డే అభిరామి">{{cite web|last1=తెలుగు మూవీస్.కాం|title=హ్యాపీ బర్త్ డే అభిరామి|url=http://www.telugumovies.com/birthday-today/happy-birthday-abhirami.html|website=www.telugumovies.com|accessdate=27 September 2016}}</ref> న [[కేరళ]] లోని [[త్రివేండ్రం]] లో జన్మించిన అభిరామి బి.ఎ.హాన్స్ - సైకాలజీ చదివారు. తన 13వ ఏట '''కథాపురుషన్''' అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.
"https://te.wikipedia.org/wiki/అభిరామి" నుండి వెలికితీశారు