అక్క: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:William-Adolphe Bouguereau (1825-1905) - Two Sisters (1901).jpg|thumb|upright|''Two Sisters'' by [[William-Adolphe Bouguereau]].]]
[[File:Akka-Te.ogg]]
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల [[కుటుంబము]]లోని సంతానంలో (అక్కాతమ్ముల్లు, అక్కాచెల్లెల్లు) వయసులో పెద్దదైన [[సోదరి]]నిసోదరిని '''అక్క''' (Elder Sister) అంటారు. వీరందరిలో పెద్దదైన అక్కని '''పెద్దక్క''' లేదా '''పెద్దక్కయ్య''' అంటారు.
[[సంస్కృతం]]లో '''పూర్వజ''' అనగా ముందుగా జన్మించినది అనగా అక్క అని అర్థం.
 
చాలా సంఘాలలో[[సంఘాలు|సంఘా]]<nowiki/>లలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపడి ఆధారపడి ఉంటుంది.
== వరుసల్లో అక్క ==
* కొడుకు కూతుళ్ళలో [[కూతురు]] పెద్దదైతే అక్క
"https://te.wikipedia.org/wiki/అక్క" నుండి వెలికితీశారు