అత్త: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
----
----
'''అత్త''', '''అత్తయ్య''' లేదా '''అత్తగారు''' ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి [[భార్య]] లేక [[భర్త]] యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు. [[తల్లి]] సోదరుడి భార్యను[[భార్య]]<nowiki/>ను మరియు [[నాన్న]] సోదరిని కూడా అత్త అంటారు. నాన్న సోదరి [[మేనత్త]] అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును[[పెళ్ళి|వివాహము]]<nowiki/>ను [[మేనరికము]] అంటారు.
==సంబంధాలు==
;మేనత్త :
తండ్రి అక్క లేదా చెల్లెల్లిని మేనత్త అని పిలుస్తారు. మేనత్త భర్త మావయ్య అవుతాడు. మేన మామ కాడు.
;మేనమామ:
తల్లి అన్నయ్య లేదా తమ్ముడు [[మేనమామ]] అని పిలుస్తారు. మేనమామ భార్య (అత్త) అవుతుంది మేనత్త కాదు.
ఇక్కడ మేన పదం మేను (శరీరం) అనే అర్ధం. మేనమామ, మేనత్త లు తమ రక్తం పంచుకుపుట్టిన వారు అని, తమ మేనులో (శరీరంలో) భాగమని భావిస్తారు
==గొడవలకు కారణాలు==
పంక్తి 18:
 
==అత్తల హక్కుల సంక్షేమ సంఘం ==
498 (ఎ) సెక్షన్ కోడళ్ల చేతిలో వజ్రాయుధంగా మారిన నేపథ్యంలో అత్తలకు బాసటగా నిలబడేందుకు,అత్తలకు కూడా [[గృహ హింస|గృహహింస]] నుంచి రక్షణ కల్పించటం కోసం, అత్తలు సామాజిక వివక్ష, గృహహింసలకు బలవకుండా, అత్తలకు తగిన రక్షణ,సంక్షేమం కోసం [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] మదర్స్-ఇన్-లా ప్రొటక్షన్ అసోసియేషన్ (ఏపీఎంపీఏ) ఆవిర్భావించింది.జాతీయ కుటుంబ [[ఆరోగ్యము|ఆరోగ్య]] సర్వేప్రకారం 1.7 శాతం మహిళలు అత్తల చేతిలో హింసని అనుభవిస్తుంటే, 13.7 శాతం మహిళలు తమ సొంత తల్లుల చేతిలోనే హింసకు గురవుతున్నారు.కోడళ్లతో నరకాన్ని అనుభవిస్తున్న అత్తలు 9704683163, 9573605415 నెంబర్లలో సంప్రదించ వచ్చు.<ref>ఈనాడు పత్రికలో 18.10.2009 న ఆర్టికల్</ref>
==ఇవి కూడా చూడండి==
* [[చుట్టరికాలు]]
"https://te.wikipedia.org/wiki/అత్త" నుండి వెలికితీశారు