అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నాధ → నాథ, ఖచ్చితం → కచ్చితం using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{See also|అమ్మ (అయోమయ నివృత్తి)}}
[[దస్త్రం:Mother and Child - Kozhikode - India.JPG|250px|thumb]]
[[కుటుంబము]] లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో [[స్త్రీ]]ని '''తల్లి''', '''జనని''' లేదా '''అమ్మ''' (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. పుట్టిన ప్రతి బిడ్డకు నాన్నఎవరో తెలియకపోయినా అమ్మ కచ్చితంగా తెలుస్తుంది. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు [[గర్భాశయం]]లో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత [[పాలు]] త్రాగించి, [[ఆహారం]] తినిపించి, [[ప్రేమ]]తో పెంచుతుంది. అందుకే తల్లిని[[తల్లి]]<nowiki/>ని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, [[మాత]] అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
 
* [[కన్న తల్లి]]: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.
* [[పెంపుడు తల్లి]]: పిల్లల్ని దత్తత చేసుకున్న తల్లి.
* [[సవతి తల్లి]]: కన్నతల్లి చనిపోయిన లేదా [[విడాకులు]] పొందిన తర్వాత, రెండవ పెళ్ళి ద్వారా కుటుంబంలో స్థానం సంపాదించిన స్త్రీ పిల్లలకి సవతి తల్లి అవుతుంది.
* [[పెత్తల్లి]] లేదా [[పెద్దమ్మ]]: అమ్మ యొక్క అక్క లేదా తండ్రి యొక్క అన్న భార్య.
 
== తల్లి పేరుకూ చోటు ==
ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల సర్టిఫికెట్లలో తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా అదనంగా ముద్రిస్తారు. తల్లి పేరు మాత్రమే ఉండాలనో లేక తండ్రి పేరు మాత్రమే ఉండాలనో కూడా విద్యార్థి కోరుకోవచ్చు. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
అమృత వాక్యం అమ్మ కదా అలాంటి అమ్మ పేరు వ్రాయవలసినది సర్టిఫికెట్ల మీద కాదు హృదయంలో[[గుండె|హృదయం]]<nowiki/>లో అని మనం అందరం తెలుసుకోవాలి .
 
== పంచమాతలు ==
"https://te.wikipedia.org/wiki/అమ్మ" నుండి వెలికితీశారు