ప్రభా ఆత్రే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 16:
==ప్రారంభ జీవితం మరియు నేపథ్యం==
ఈమె [[పూణే]] నగరంలో అదాసాహెబ్, ఇందిరాబాయి ఆత్రే దంపతులకు జన్మించింది. బాల్యంలో ఈమె మరియు ఈమె సోదరి ఉషలకు సంగీతం పట్ల ఆసక్తి ఉండేది కానీ ఇద్దరూ సంగీతాన్ని వృత్తిగా స్వీకరించాలని భావించలేదు. ఈమె 8 యేళ్ల వయసులో ఈమె తల్లి ఇందిరాబాయి అనారోగ్యంతో బాధ పడుతుండగా ఆమెకు ఎవరో శాస్త్రీయ సంగీతం ద్వారా ఆ రుగ్మతలను తొలగించవచ్చని ఇచ్చిన సలహాను పాటించి కొంత సంగీతాన్ని నేర్చుకున్నది. ఆ సంగీత పాఠాలను విని ఈమెకు శాస్త్రీయ సంగీతం పట్ల మక్కువ
ఈమె శాస్త్రీయ సంగీత శిక్షణ గురుకుల పద్ధతిలో నడిచింది. ఈమె ప్రారంభంలో విజయ్ కరందీకర్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. ఆ తర్వాత సురేష్ బాబు మానె, హీరాబాయి బరోడేకర్ ల వద్ద ప్రత్యేక శిక్షణను పొందింది. ఈమెపై ఆమీర్ ఖాన్, బడే గులామ్ అలీఖాన్ ల ప్రభావం ఉంది.
{{citation needed|date=October 2012}}
ఈమె ఒక వైపు సంగీతం నేర్చుకుంటూనే సైన్సు, న్యాయశాస్త్రాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత సంగీతంలో పి.హెచ్.డి చేసింది.
==విద్యార్హతలు==
|