కల్పనా రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
| grammyawards =
}}
'''కల్పనా రాయ్''' ([[మే 9]], [[1950]] - [[ఫిబ్రవరి 6]], [[2008]]) ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] హాస్యనటి. [[ఓ సీత కథ]] చిత్రంతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. దాదాపు 430 తెలుగు చిత్రాలలో నటించింది<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/36407.html</ref>. కాకినాడలో[[కాకినాడ]]<nowiki/>లో జన్మించింది.
 
== మరణం ==
కల్పనా రాయ్ [[హైదరాబాదు]], [[ఇందిరానగర్]] లో తన నివాసంలో సహజ మరణం పొందింది. 400 సినిమాల్లో నటించినా ఆమెకు చివరి రోజుల్లో ఏమీ దాచుకోలేదు. తెలుగు సినిమా నటుల సంఘం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె అంత్యక్రియల కోసం పది వేల రూపాయలు కేటాయించింది. ఆమె చివరి చూపులకు కూడా ఎవరూ పెద్దగా హాజరు కాలేదు.
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/కల్పనా_రాయ్" నుండి వెలికితీశారు