గౌరీ పండిట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కన్నడ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''గౌరీ పండిట్''' [[భారతీయ సినిమా|భారతీయ]] సినిమా నటి, మోడల్. 2005లో వచ్చిన [[ఆంధ్రుడు]] చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమయింది. ఆమె కూడా బరున్ సోబ్టితో కలిసి హీరో హోండా కంపెనీ ప్రచార చిత్రంలో నటించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
2006 నుండి బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదితో డేటింగ్ చేసిన గౌరీ పండిట్ 2011, మార్చి 7న [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది.
 
== చిత్ర సమహారం ==
"https://te.wikipedia.org/wiki/గౌరీ_పండిట్" నుండి వెలికితీశారు