దీప్తి భట్నాగర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
 
'''దీప్తి భట్నాగర్''' (జననం: సెప్టెంబరు 30, 1967) ఒక [[భారతీయ సినిమా|భారతీయ]] సినీ నటి మరియు మోడల్. [[పెళ్ళి సందడి (1996 సినిమా)|పెళ్ళిసందడి]] సినిమాతో [[తెలుగు సినిమా|తెలుగు]] ప్రేక్షకులకు సుపరిచితురాలు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన రాం శాస్త్ర అనే సినిమాలో జాకీ ష్రాఫ్, మనీషా కొయిరాలాతో పాటు నటించింది.<ref>{{cite web|last=Ahuja|first=Asha|title=A career reborn on small screen|url=http://www.tribuneindia.com/2002/20020916/ldh1.htm|publisher=[[The Tribune (Chandigarh)|The Tribune]]|accessdate=2011-09-08}}</ref>
 
==జీవిత విశేషాలు==
భట్నాగర్ [[ఉత్తర ప్రదేశ్]] లోని [[మీరట్]] లో జన్మించింది.<ref>{{cite web|last1=Wadhwa|first1=Akash|title=I want to use my brains, not just my face: Deepti Bhatnagar |url=http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/I-want-to-use-my-brains-not-just-my-face-Deepti-Bhatnagar/articleshow/18531225.cms|website=[[The Times of India]] |accessdate=5 May 2016 |date=17 February 2013}}</ref><ref>{{cite web|title=Deepti Bhatnagar|url=http://www.seasonsindia.com/modelwatch/deepti_sea.htm|website=Seasons India|accessdate=5 May 2016}}</ref> ప్రాథమిక విద్య [[ఢిల్లీ]]లో పూర్తి చేసింది. మీరట్ విశ్వవిద్యాలయంలో చదివింది. 1992 లో మీరట్ లో ఉన్న తన హస్తకళల[[హస్తకళ]]<nowiki/>ల సంస్థను ప్రచారంలోకి తెచ్చేందుకు మంచి ప్రకటనల సంస్థను వెతుక్కుంటూ [[ముంబై]] వెళ్ళింది.
 
==కెరీర్==
"https://te.wikipedia.org/wiki/దీప్తి_భట్నాగర్" నుండి వెలికితీశారు