ప్రభా ఆత్రే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
 
==సంగీత సంబంధమైన కార్యకలాపాలు==
* ప్రభా ఆత్రే భారతీయ శాస్త్రీయ సంగీతం గురించి అనేక వ్యాసాలు వ్రాసింది. ఉపన్యాసాలు ఇచ్చింది. పలువురికి సంగీతం నేర్పించింది.
* Prabha Atre has been teaching music, performing lecture-demonstrations, and writing on the topic of Indian classical music.
* ఆల్ ఇండియా రేడియోలో సంగీత కార్యక్రమాలకు సహ నిర్మాతగా వ్యవహరించింది.
* A former Assistant Producer with the All India Radio.
* మరాఠీ, హిందీ భాషలలో ఆకాశవాణి ఎ - గ్రేడ్ కళాకారిణి
* A' Grade — All India Radio Drama Artist (Marathi and Hindi).
* సంగీత నాటకాలలోను, నాటికలలోను ప్రధాన స్త్రీ పాత్రలను ధరించింది.
* Main female role in Professional Musical Dramas.(Sangeet Natak and Sangeetika)
* ఈమె నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, కెనడా, కాలిఫోర్నియాలలోని పలు విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసింది.
* She has been a visiting professor at a few institutions in the West, including the [[Rotterdam Conservatory]] in the [[Netherlands]]. Visiting Professor at the Music conservatory - [[Montreux]] [[Switzerland]], Visiting Professor at the [[University of California, Los Angeles]], Indo-American Fellowship for studying research materials used in [[Ethnomusicology]] at the [[University of California]], [[Los Angeles]], Visiting Professor at the [[University of Calgary]], [[Alberta]], [[Canada]].
* [[ముంబై]]లోని ఎస్.ఎన్.డి.టి. మహిళావిశ్వవిద్యాలయం సంగీత శాఖకు అధిపతిగా, ప్రొఫెసర్‌గా పనిచేసింది.
* Appointment as `Special Executive Magistrate' by the Government of [[Maharashtra]] in recognition of services to the cause of Music
* 1992 ప్రాంతాలలో ఈమె "పండిట్ సురేష్ బాబు మానె & హీరాబాయి బరోడేకర్ సంగీత సమ్మేళనం" ను ఆరంభించింది. ప్రతియేటా డిసెంబరు నెలలో ఈ సంగీతోత్సవం ముంబై నగరంలో జరుగుతుంది.
* Professor and Head of the Dept. of Music, S.N.D.T. Woman's University, Mumbai.
* 1981 నుండి "స్వరశ్రీ రికార్డింగ్ కంపెనీ"కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నది.
* Around 1992, Prabha started an annual ''Pandit Sureshbabu Mane and Hirabai Badodekar Sangeet Sammelan'' music festival. The festival takes place annually in December in [[Mumbai]].
* 1984లో కేంద్ర ఫిలిమ్ సెన్సార్ బోర్డు సలహా మండలి సభ్యురాలు.
* Chief Music Producer and Director for `Swarashree' Recording Company since 1981
* గత 22 సంవత్సరాలుగా పూణేలో పేరు పొందిన గాన్ వర్ధన్ అనే సంస్థకు అధ్యక్షురాలు.
*Member of the Advisory Panel of the [[Central Board of Film Censors]], Mumbai 1984
*President 'Gaan Vardhan' - a well-known music organisation, Pune, for the past 22 years.
* 'Dr. Prabha Atrre Foundation' was registered in May 2000.
"https://te.wikipedia.org/wiki/ప్రభా_ఆత్రే" నుండి వెలికితీశారు