"పూర్ణిమ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తో → తో using AWB)
చి
}}
 
'''పూర్ణిమ''' ఒక సినీ నటి. [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] దర్శకత్వంలో 1981 లో వచ్చిన [[ముద్ద మందారం (సినిమా)|ముద్ద మందారం]] సినిమాతో సినీరంగంలో ప్రవేశించింది.<ref name="జంధ్యామారుతం 1">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యామారుతం 1|publisher=హాసం ప్రచురణలు|page=13|edition=ప్రథమ|accessdate=17 September 2016}}</ref> 1981 నుంచి 1988 మధ్యలో [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]], [[కన్నడ సినిమా రంగం|కన్నడ]] సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించింది.<ref name="She's back"/>
 
== జీవిత విశేషాలు ==
పూర్ణిమ వాళ్ళది చెన్నైలో[[చెన్నై]]<nowiki/>లో స్థిరపడ్డ తెలుగు [[కుటుంబము|కుటుంబం]].<ref name="She's back">{{cite web|last1=సునీత చౌదరి|first1=వై|title=She's back|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/shes-back/article1532892.ece|website=thehindu.com|publisher=కస్తూరి అండ్ సన్స్|accessdate=24 September 2016}}</ref> పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. [[హరిశ్చంద్రుడు (1980 సినిమా)|హరిశ్చంద్రుడు]] సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.<ref name="జంధ్యామారుతం 1"/>
 
21 సంవత్సరాల వయసులో [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు విశాఖపట్నంలో[[విశాఖపట్నం]]<nowiki/>లో ఉన్నారు. ప్రస్తుతం [[గుజరాత్]] లో ఉంటున్నారు.<ref name="She's back"/> ఆమె ఏప్రిల్ 2014 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.<ref name=telugunow>{{cite web|last1=Telugunow|title=Actress Purnima joins YSRCP in Visakhapatnam 0|url=http://www.telugunow.com/ap-politics/actress-purnima-joins-ysrcp-visakhapatnam-173950.html|website=telugunow.com|accessdate=24 September 2016}}</ref>
 
== నటించిన సినిమాలు ==
1,89,637

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2105108" నుండి వెలికితీశారు