ప్రగతి (నటి): కూర్పుల మధ్య తేడాలు

+సమాచార పెట్టె
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''ప్రగతి''' ఒక [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ నటి.<ref name="dosthana movies">{{cite web|title=ప్రగతి బయోగ్రఫీ, ప్రొఫైలు|url=http://movies.dosthana.com/profile/pragathi-biography|website=movies.dosthana.com|accessdate=19 September 2016}}</ref> ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. [[ఏమైంది ఈవేళ]] సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయనటిగా [[నంది పురస్కారం]] లభించింది.<ref name=alchetron>{{cite web|title=ప్రగతి (నటి)|url=http://alchetron.com/Pragathi-(actress)-339050-W|website=alchetron.com|accessdate=22 September 2016}}</ref>
 
== జీవితం ==
ఆమె హైదరాబాదులో[[హైదరాబాదు]]<nowiki/>లో పుట్టి పెరిగింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లికి సాయంగా ఉండటం కోసం కార్టూన్ పాత్రలకు గాత్రదానం చేసేది. చెన్నైలో[[చెన్నై]]<nowiki/>లో స్థిరపడింది.<ref name=cinegoer>{{cite web|last1=సునీతా చౌదరి|first1=వై|title=ప్రగతి తో ఇంటర్వ్యూ|url=http://www.cinegoer.net/telugu-cinema/interviews/interview-with-pragathi-120611.html|website=cinegoer.net|publisher=సినీ గోయెర్|accessdate=22 September 2016}}</ref>
 
== కెరీర్ ==
ప్రగతి కాలేజీలో మొదటి సంవత్సరంలో ఉండగా చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనల్లో కనిపించింది. ఆ ప్రకటన చూసిన తమిళ దర్శకుడు [[భాగ్యరాజ్|కె.భాగ్యరాజ్]] తన సినిమా ''వీట్ల విశేషంగా''లో కథానాయికగా అవకాశం ఇచ్చాడు.<ref name=cinegoer/> రెండు సంవత్సరాల పాటు ఏడు తమిళ సినిమాలు, ఒక మలాయళం సినిమాలో నటించింది. తరువాత [[పెళ్ళి|వివాహం]] కావడంతో నటనకు కొద్దిరోజులు విరామం తీసుకుంది. మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మూడు భాషల్లో టీవీ సీరియళ్ళలో నటించడం మొదలు పెట్టింది.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రగతి_(నటి)" నుండి వెలికితీశారు