డాప్లర్ ప్రభావం: కూర్పుల మధ్య తేడాలు

in use
పంక్తి 1:
{{మొలకin use}}
డాప్లర్ [[ప్రభావం]] లేదా (డాప్లర్ మార్పు) అనే దృగ్విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవడం తేలిక. తరంగాలని పుట్టించే ఉత్పత్తి స్థానం (సోర్స్), ఆ తరంగాలని పరిశీలించే పరిశీలకుడు (అబ్జర్వర్) ఉన్నాయనుకుందాం. ఇవి శబ్ద తరంగాలు కావచ్చు, కాంతి తరంగాలు కావచ్చు, విద్యుదయస్కాంత తరంగాలలో ఏవైనా కావచ్చు. ఈ తరంగాల ఉచ్చ స్థానాల మధ్య దూరాన్ని "తరంగాల పొడుగు" (వేవ్ లెంగ్త్) అంటారు. ఈ తరంగాలు ఉత్పత్తి స్థానం నుండి బయలుదేరి అన్ని దిశలలోకీ ఒక నియమిత వేగంతో ప్రయాణం చేస్తాయి. ఒక సెకండు కాల వ్యవధిలో ఎన్ని తరంగాలు మన దృష్టి పథాన్ని దాటుకు వెళతాయో దానిని "సెకండుకి ఇన్ని తరంగాలు" అని కొలుస్తారు. ఈ కొలమానాన్ని తరచుదనం అని కానీ, [[పౌనఃపున్యం]] (ఫ్రీక్వెన్సీ) అని కానీ అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/డాప్లర్_ప్రభావం" నుండి వెలికితీశారు