శోభానాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రవేశిక: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), స్వచ్చ → స్వచ్ఛ using AWB
పంక్తి 12:
}}
== ప్రవేశిక ==
'''శోభానాయుడు''' విశాఖ జిల్లా అనకాపల్లిలో [[1956]]లో జన్మించారు. [[వెంపటి చిన సత్యం]] శిష్యురాలు. [[వెంపటి చినసత్యం|వెంపటి]] నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారు. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్య గురువు అలాగే నాట్యం వృత్తిగా తీసుకున్న ప్రతిభాశాలి శోభానాయుడు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారం అందుకున్నది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్రీయ మరియు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. శోభానాయుడు [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] కళను ప్రదర్శంచడంలో అమెకు ఆమె సాటి అన్న ప్రఖ్యాతి గడించింది. ఈమె వెంకటనాయుడు మరియు సరోజిని దేవి దంపతులకు [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పుగోదావరి జిల్లా]] రాజమండ్రిలో[[రాజమండ్రి]]<nowiki/>లో జన్మించింది. ఆమె బాల్యంలో[[బాల్యం]]<nowiki/>లో తన నాట్యకౌశలంతో అనేకమంది హృదయాలను మంత్రముగ్ధులను చేసింది.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/శోభానాయుడు" నుండి వెలికితీశారు