నెల్లూరు కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
నెల్లూరు కాంతారావు ఒక చలన చిత్ర నటుడు. అనేక సినిమాలలో ప్రతినాయక పాత్ర పోషించాడు. [[టైగర్ ప్రొడక్షన్స్]] అనే చిత్రనిర్మాణ సంస్థను ఎస్.హెచ్.హుసేన్ అనే వ్యక్తితో కలిసి స్థాపించి కొన్ని చిత్రాలను నిర్మించాడు. ఇతనికి నెల్లూరులో కనకమహల్ అనే సినిమా ప్రదర్శనశాల కూడా ఉండేది.
==జీవిత విశేషాలు==
 
ఇతడు [[నెల్లూరు]]లో [[1931]], [[జనవరి 24]]న జన్మించాడు. చిన్నతనం నుండే శరీరవ్యాయామం చేస్తూ, దేహధారుఢ్యాన్ని పెంచుకుని, కుస్తీ పోటీల్లో పాల్గొంటూ ఎందరో వస్తాదులను ఓడించాడు. 'ఆంధ్రా టైగర్' అనే బిరుదును పొందాడు. నెల్లూరులో ఉన్న కనక్‌మహల్ థియేటర్‌లో ఇతడు ఒక భాగస్వామి. [[రేచుక్క-పగటిచుక్క]] సినిమాలో వస్తాదు పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించి నటుడిగా,
==చిత్రరంగం==
===నటుడిగా===
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు_కాంతారావు" నుండి వెలికితీశారు