అనీష్ కురువిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| occupation = దర్శకుడు, నటుడు
}}
'''అనీష్ కురువిల్లా''' ఒక సినీ దర్శకుడు, మరియు నటుడు.<ref name="Y. Sunita Chowdhary">{{cite web|last1=Sunita Chowdhary|first1=Y.|title=Anish Kuruvilla moves to the forefront|url=http://www.thehindu.com/features/metroplus/anish-kuruvilla-moves-to-the-forefront/article8547130.ece|website=thehindu.com|publisher=Kasturi and Sons|accessdate=25 October 2016}}</ref> [[శేఖర్ కమ్ముల]] దాదాపు అన్ని సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాడు. శేఖర్ మొదటి సినిమా [[డాలర్ డ్రీమ్స్]] లో ప్రధాన పాత్ర పోషించాడు. [[ఆనంద్ (సినిమా)|ఆనంద్]] సినిమాలో సహాయ పాత్ర పోషించాడు. తరువాత [[ఆవకాయ్ బిర్యానీ|ఆవకాయ బిర్యానీ]], [[కో అంటే కోటి]] సినిమాలకు దర్శకత్వం వహించాడు. నటనలో పన్నెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ 2016 లో [[పెళ్ళి చూపులు (2016 సినిమా)|పెళ్ళిచూపులు]] సినిమాలో కనిపించాడు. [[మహేంద్రసింగ్ ధోని|ఎం. ఎస్. ధోనీ]] జీవిత చరిత్ర సినిమాలో కూడా ఒక పాత్ర పోషించాడు.
 
== వ్యక్తిగత వివరాలు ==
అనీష్ [[హైదరాబాదు]]<nowiki/> లోని ఒక [[మలయాళ భాష|మలయాళ]] కుటుంబంలో జన్మించాడు.<ref name=idlebrain>{{cite web|title=అనీష్ కురువిల్లా తో శేఖర్ కమ్ముల ముఖాముఖి|url=http://www.idlebrain.com/celeb/interview/anishkuruvilla.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=27 October 2016}}</ref>
 
== కెరీర్ ==
అనీష్ శేఖర్ కమ్ముల రూపొందించిన మొదటి సినిమా [[డాలర్ డ్రీమ్స్]] అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. తరువాత శేఖర్ సారథ్యంలో వచ్చిన సినిమాలకు నిర్మాణంలో[[నిర్మాణం]]<nowiki/>లో భాగస్వామిగా ఉండేవాడు. శేఖర్ తోనే కాక నగేష్ కుకునూర్, మణిశంకర్ లాంటి సినీ రూపకర్తల దగ్గగ కూడా పనిచేసి దర్శకత్వంలో మెలకువలు నేర్చుకున్నాడు. దర్శకుడిగా అనీష్ మొదటి సినిమా [[కమల్ కామరాజు]] హీరోగా, [[శేఖర్ కమ్ముల]] నిర్మించిన ఆవకాయ్ బిర్యానీ.<ref name=webdunia>{{cite web|title=వడ్డనకు సిద్ధమవుతున్న "ఆవకాయ్ బిర్యాని"|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/%E0%B0%B5%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%A8%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%AE%E0%B0%B5%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%86%E0%B0%B5%E0%B0%95%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-108110400012_1.htm|website=telugu.webdunia.com|publisher=వెబ్ దునియా|accessdate=27 October 2016}}</ref> తరువాత నటుడు [[శర్వానంద్]] నిర్మించి నటించిన [[కో అంటే కోటి]] అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.<ref name=123telugu>{{cite web|title=Anish Kuruvilla set to make his debut in Malayalam|url=http://www.123telugu.com/mnews/anish-kuruvilla-set-to-make-his-debut-in-malayalam.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=27 October 2016}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/అనీష్_కురువిల్లా" నుండి వెలికితీశారు