కాచిగూడ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హైదరాబాదు పరిసర ప్రాంతాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
| footnotes =
}}
'''కాచిగూడ''' ([[ఆంగ్లం]] Kachiguda) [[హైదరాబాదు]] నగరంలోని ప్రాంతము. ఇది [[మూసీ నది]]కి [[ఉత్తర]] ఒడ్డున ఉంది.
==విశేషాలు==
[[నిజాం]] కాలంలో నిర్మించిన హైదరాబాదు లోని మూడవ అతి పెద్ద రైల్వేస్టేషను [[కాచిగూడ రైల్వేస్టేషను]] (Kachiguda Railway Station) ఇక్కడ ఉంది. సమీపంలోని [[కొండ]] మీద శ్యాం మందిర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన కాచిగూడ [[రక్షకభట నిలయము]] (Police Station) ఉంది.
 
== వాణిజ్య ప్రాంతం ==
ఇది [[హైదరాబాదు]] లోని షాపింగ్ కోసం ఉన్న ఒక ప్రాంతం. [[సుల్తాన్ బజార్]]లో [[వస్త్రాలు]] లభిస్తాయి. తారకరామ, వెంకటరమణ, పద్మావతి మొదలైన సినిమా హాల్స్ ఇక్కడ ఉన్నాయి.
ప్రసిద్ధిచెందిన టూరిస్ట్ హోటల్ ఈ మధ్యనే ఆధునీకరణ చేయబడింది.
 
పంక్తి 78:
ఇచట ప్రముఖ హోటల్ టూరిస్టు ప్లాజా హోటల్. దీనిని నూతనంగా నిర్మించారు. ఈ ప్రాంతంలో వైష్ణవీ హోటల్, పంచరత్న హోటల్ మరియు నంద్ ఇంటర్నేషనల్ లు ఉన్నాయి. ఇచట ప్రముఖ శాకాహార హోటల్స్ అయిన హోటల్ స్వీకార్, ఇన్విటేషన్ రెస్టారెంట్, స్వాద్ రెస్టారెండు కూడా ఉన్నాయి<ref>{{cite web | url=http://www.holidayiq.com/hotels/hyderabad/kachiguda-railway-station-l3860.html | title=12 Hotels around Kachiguda Railway Station Hyderabad ranked by travellers | publisher=Holidayiq.com | accessdate=24 April 2014}}</ref>
== విద్యాలయాలు ==
ఇక్కడ ప్రాచీనమైన అమృత్ కపాడియా డిగ్రీ [[కళాశాల]] (Amruth Kapadia Degree College) ఉంది. ఇక్కడ వైశ్యా వసతిగృహం (Vysya Hostel) ఉంది.
 
== వైద్యశాలలు==
పంక్తి 84:
*శ్రీసాయికృష్ణ న్యూరో హాస్పిటల్
==దేవాలయాలు==
*శ్రీ శ్యామ్ మందిర్, [[వీరన్న గుట్ట]] అనే చిన్న [[కొండ]] మీద నిర్మించిన [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] దేవాలయం. దీనితోపాటు [[శివాలయం]], [[గణపతి]], [[ఆంజనేయులు|ఆంజనేయ]], [[నవగ్రహాలు|నవగ్రహ]], వీరభద్రుని [[దేవాలయాలు]] కూడా ఉన్నాయి. ఇదొక [[శృంగేరి మఠం]] ద్వారా నడపబడుతుంది. ఇది కాచిగూడ రైల్వే స్టేషనుకు ఎదురుగా ఉంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కాచిగూడ" నుండి వెలికితీశారు