అలర్మెల్ వల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Indian classical dancers తొలగించబడింది; వర్గం:శాస్త్రీయ సంగీతకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగి...
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''అలర్మెల్ వల్లి''' ([[తమిళం]]: அலர்மேல் வள்ளி) (జననం 14 సెప్టెంబరు 1956) భారతీయ నృత్యకారులు మరియు [[కొరియోగ్రాఫర్]]. ఆమె [[భరతనాట్యం]]లో సుప్రసిద్ధురాలు.<ref>{{cite news |title= Sparkling show of style: There was never a dull moment in Alarmel Valli’s performance.|url=http://www.hindu.com/ms/2009/01/07/stories/2009010750040300.htm |publisher=[[The Hindu]] |date=Jan 07, 2009 }}</ref><ref name=th>{{cite news |title=The best of music and dance |url= http://www.expressbuzz.com/edition/story.aspx?Title=The+best+of+music+and+dance&artid=5zAjSCeiICE=&SectionID=lMx/b5mt1kU=&MainSectionID=lMx/b5mt1kU=&SEO=&SectionName=tm2kh5uDhixGlQvAG42A/07OVZOOEmts|publisher=Express Buzz |date=09 Jan 2010 }}</ref> ఆమె 1984లో [[చెన్నై]]లో స్థాపింపబడిన "దీపశిక్ష" సంస్థకు వ్యవస్థాపకులు. ఆ సంస్థలో ఆమె భరతనాట్యంపై శిక్షణ ఇస్తుంటారు.<ref>{{cite news |title= Transcending barriers: Alarmel Valli on the language of dance|url=http://www.indianexpress.com/news/transcending-barriers-alarmel-valli-on-the-language-of-dance/368596/0 |publisher=[[Indian Express]] |date=Oct 02, 2008 }}</ref>
 
1991 లో అలర్మెల్ వల్లి [[వైజయంతీమాల]]వైజయంతమాల తరువాత [[భారత రాష్ట్రపతి]]చే [[పద్మశ్రీ]] అవార్డు అందుకున్న రెండవ పిన్నవయస్కురాలిగా వినుతికెక్కింది. ఆమె 2001లో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ|సంగీత నాటక అకాడమీ]] అవార్డును అందుకుంది.<ref name=sr/> 2004 లో ఆమె భారత ప్రభుత్వం నుండి [[పద్మభూషణ్]] అవార్డు అందుకుంది.<ref>{{cite web|title=Padma Bhushan Awardees|publisher=[[Ministry of Communications and Information Technology (India)|Ministry of Communications and Information Technology]]|url=http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php|accessdate=2009-06-28| archiveurl= http://web.archive.org/web/20090605073347/http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php?| archivedate= 5 June 2009 <!--DASHBot-->| deadurl= no}}</ref>
==ప్రారంభ జీవితం==
అరమెన్ వల్లి [[చెన్నై]] లో పెరిగింది. అచట సాక్రెడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్, చర్చ్ పార్క్, చెన్నై లో పాఠశాల విద్యనభ్యసించింది. తరువాత చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాలలో[[కళాశాల]]<nowiki/>లో విద్యాభ్యాసం చేసింది. ఆమె పండనల్లుర్ చోక్కలింగం పిళ్ళై మరియు ఆయన కుమారుడు సుబ్బరాయ పిళ్లై పర్యవేక్షణలో పండనల్లూర్ శైలిలో భరతనాట్యాన్ని అభ్యసించింది. ఆమె పదాలు మరియ్ జావళీలను వీణా ధనమ్మాల్ శైలి ప్రముఖ సంగీతకారుడు లో టి. ముక్తా వద్ద కొన్ని సంవత్సరాలు అభ్యసించింది.<ref name="k">[http://www.keralawomen.gov.in/mainarticle.php?id=120 Alarmel Valli Biography] Govt. of Kerala.</ref>
 
==వృత్తి==
"https://te.wikipedia.org/wiki/అలర్మెల్_వల్లి" నుండి వెలికితీశారు