టి. వి. యస్. శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''టి. వి. యస్. శర్మ''' సుప్రసిద్ధ కళా దర్శకుడు. ఇతడు 1909లో [[మూగచింతల]] అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు 1936లో వచ్చిన సతీతులసి అనే సినిమాకు మొదటి సారి కళాదర్శకత్వం వహించాడు. 1939లో విడుదలైన మైరావణ ఇతని పనితనానికి ఒక గీటురాయి. ఆ చిత్రంలో పాతాళ లోక సృష్టి అందరినీ మెప్పించింది. సత్యభామ సినిమాలో నారద పాత్ర ఆహార్యం, నర్తనశాలలో "బృహన్నల" రూప సృష్టి , శ్రీకృష్ణపాండవీయం సినిమాలో దుర్యోధనుని రూపకల్పన ఇతని ప్రతిభకు తార్కాణాలు. [[జకార్తా]]లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నర్తనశాల చిత్రంలో కళాదర్శకత్వానికి ఇతని ఉత్తమ కళాదర్శక పురస్కారం లభించింది.
'''టి. వి. యస్. శర్మ''' సుప్రసిద్ధ కళా దర్శకులు.
* 1950 : [[సంసారం (1950 సినిమా)|సంసారం]]
"https://te.wikipedia.org/wiki/టి._వి._యస్._శర్మ" నుండి వెలికితీశారు