బూదరాజు రాధాకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
'''బూదరాజు రాధాకృష్ణ''' ([[మే 3]], [[1932]] - [[జూన్ 4]], [[2006]]) ప్రముఖ [[తెలుగు సాహితీకారులు#భాషాశాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు|భాషా శాస్త్రవేత్త]], సీనియర్‌ [[పాత్రికేయులు]]. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించారు. [[తెలుగు]], [[సంస్కృతము|సంస్కృత]] భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించారు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.
 
[[1932]] [[మే 3]] న [[ప్రకాశం]] జిల్లా [[వేటపాలెం]] గ్రామంలో రాధాకృష్ణ జన్మించారు. హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి డాక్టరేటు పట్టా అందుకున్నారు. [[చీరాల]] వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆపై [[తెలుగు అకాడమీ]] డిప్యూటీ డైరెక్టరుగా పనిచేశారు. [[1988]]లో [[తెలుగు అకాడమీ]]లో పదవీ విరమణ చేశాక, ''ఈనాడు జర్నలిజం స్కూలు'' ప్రిన్సిపల్ గా పదేళ్ళకు పైగా పనిచేశారు. [[ఈనాడు]] పత్రికలో ''పుణ్యభూమి'' శీర్షికన ''[[సి.ధర్మారావు]]'' పేరుతో వందలాది వ్యాసాలు రాశారు. ఆయన తన సాహిత్య ప్రస్థానంలో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించారు.
 
మహా కవి [[శ్రీశ్రీ]] అనే ఈ పుస్తకాన్ని బూదరాజు రాధాకృష్ణ భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కోసం 1999లో ఆంగ్లంలో రచించారు. దాన్ని ఆయనే తెలుగులోకి అనువదించారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] ముఖ్యమైన భారతీయ భాషలన్నిటిలోకీ అనువదించి భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన ప్రచురించారు<ref>{{cite book|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mahaakavi%20shriishrii&author1=buudaraaju%20raadhaakrxshhnd-a&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1999%20&language1=telugu&pages=114&barcode=2990100067466&author2=&identifier1=&publisher1=Sahitya%20Akademi,%20New%20Delhi&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-27&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0067/471|accessdate=9 December 2014}}</ref>.
 
==రాధాకృష్ణ ప్రసిద్ధ రచనలు==
"https://te.wikipedia.org/wiki/బూదరాజు_రాధాకృష్ణ" నుండి వెలికితీశారు