రేసుగుర్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6083:91E5:DB43:D35F:8D8:D00F (చర్చ) చేసిన మార్పులను [[User:స్వరలాసిక|స...
పంక్తి 34:
 
ఒక్కరోజులో శివారెడ్డి ఆస్తులు, మంత్రి పదవి పోతాయి. పగబట్టిన శివారెడ్డిని ఎదురుకుని అరెస్ట్ చేస్తుండగా అప్పుడే విధుల్లోకి తిరిగొచ్చిన రాము లక్కీ, శివారెడ్డిలను అరెస్ట్ చేస్తాడు. ముఖ్యమంత్రి ([[సాయాజీ షిండే]]), హోమ్మంత్రి ప్రదేశానికి చేరుకున్నాక రాము లక్కీని చంపే ముందు జనంలో ప్రభుత్వంపై కలిగిన ప్రేమని, సానుకూల స్పందనని ఇద్దరికీ చూపిస్తాడు. ఈలోపు లక్కీ మాయ చేసి స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ ఎప్పటికీ ఇలాగే ఉండేలా, దానికి కిల్ బిల్ పాండే నేతృత్వం వహించేలా, తనకు అమెరికా వెళ్ళడానికి వీసా లభించేలా చేస్తాడు. శివారెడ్డిని వెనక నుంచి పారిపొమ్మని చెప్పి వెనకే పార్థు చేత చంపించేస్తారు. ఇది ప్రభుత్వం చర్యలు కావని, లక్కీ సొంత ప్రతీకార చర్యలన్న రహస్యాన్ని ముఖ్యమంత్రి, హోమ్మంత్రి, రాము, లక్కీ తమలోనే దాచుకుంటారు. అన్నదమ్ములిద్దరూ కలిసిపోవడం, అక్కడే ఉన్న కిల్ బిల్ పాండేకి జనాలు జైకొట్టే సన్నివేశంతో సినిమా ముగుస్తుంది.
 
==విమర్శకుల స్పందన==
రేసుగుర్రం సినిమా విమర్శకుల నుంచి సానుకూల స్పందనను రాబట్టగలిగింది. 123తెలుగు.కామ్ తమ సమీక్షలో "భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రేసు గుర్రం’ సినిమా బాక్స్ ఆఫీసు రేసులో విజయాన్ని అందుకునే రేంజ్ లోనే ఉంది. ఈ సమ్మర్ కి పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ గా నిలిచిపోతుంది. అల్లు అర్జున్ తో పాటు బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, ఎంఎస్ నారాయణ, పోసాని కలిసి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తే శృతి హాసన్ గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ‘రేసు గుర్రం’ అల్లు అర్జున్ కెరీర్లో నటుడిగా మరో మెట్టు పైకి తీసుకెళ్ళడమే కాకుండా బన్ని కెరీర్లో కూడా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగ్ ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/reviews/stylish-commercially-entertainer.html|title=సమీక్ష : రేసు గుర్రం – స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్|publisher=123తెలుగు.కామ్|date=11 April 2014|accessdate=11 April 2014}}</ref> వన్ఇండియా తమ సమీక్షలో "కథలో కొత్తదనం, ఊహించని ట్విస్ట్ లు లేకపోయినా రెండు గంటల సేపు ఎంటర్ట్నైన్ చేయటంలో సఫలీకృతమయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ లో బ్రహ్మానందం, అలీతో చేసిన కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ గుర్రం మీద పందెం కాయచ్చు, టిక్కెట్ డబ్బుకు తగ్గ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది అనే భరోసా కలిపించింది. జూలాయి,కిక్,తడాఖా కలిపినట్లున్న ఈ చిత్రం ఏ మాత్రం ఢోకా లేని వినోదాన్ని ఇస్తుంది. మితి మీరిన హింస, అసభ్యత లేకపోవటంతో ఫ్యామిలీలకు మంచి ఆప్షన్. ఫైనల్ గా అల్లు అర్జున్...ద్యాముడా(దేముడా) అనే ఊతపతం చెప్పే విధానం కోసమైనా చూడొచ్చు" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/review/race-gurram-telugu-movie-review-133777.html|title=పందెం కాయచ్చు... ('రేసుగుర్రం' రివ్యూ)|publisher=వన్ఇండియా|date=11 April 2014|accessdate=11 April 2014}}</ref> ఇండియాగ్లిట్స్ తమ సమీక్షలో "ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ఆలోచ‌న బాగుంది. ఇంట‌ర్వెల్ త‌ర్వాత యాక్ష‌న్ అంటూ హింస‌ను తెర‌పై చూపించ‌కుండా కామెడి ట్రాక్‌తో సినిమాని న‌డిపించ‌డం సినిమాకి ప్ల‌స్ అయ్యింది. అన్న‌ద‌మ్ములుగా శ్యామ్‌, అల్లుఅర్జున్‌ల సినిమాని నిల‌బెట్టింది. అల్లుఅర్జున్ ఎనర్జికి త‌గిన‌ట్లు తెర‌కెక్కించిన ఈ సినిమా క‌మ‌ర్షియల్ హిట్ సినిమాల రేసులో నిల‌బ‌డింది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగ్ ఇచ్చారు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/Race-Gurram-telugu-movie-review-18217|title=ఈ గుర్రం రేసుగుర్ర‌మే‌|publisher=ఇండియాగ్లిట్స్|date=11 April 2014|accessdate=11 April 2014}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రేసుగుర్రం" నుండి వెలికితీశారు