షేర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

2,660 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
2405:204:6083:91E5:DB43:D35F:8D8:D00F (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB య...
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (2405:204:6083:91E5:DB43:D35F:8D8:D00F (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB య...)
==పాటలు==
షేర్ చిత్ర పాటలు 2015 అక్టోబరు 10న విడుదలయ్యాయి.<ref>[http://www.indiaglitz.com/sher-audio-launch-and-release-dates-telugu-news-142581.html"Kalyan Ram's 'Sher' audio launch and release dates"]</ref>
==సెన్సార్==
ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కొమర వెంకటేష్‌. ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ - మా చిత్రం సెన్సార్‌ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. సినిమా చూసిన తర్వాత సెన్సార్‌ సభ్యులు మంచి సినిమా తీశారని అభినందించారు. కళ్యాణ్‌రామ్‌గారికి పటాస్‌ తర్వాత షేర్‌ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. బిజినెస్‌పరంగా కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ మల్లికార్జున్‌ టేకింగ్‌ చాలా అద్భుతంగా వుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలోనే మా షేర్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తాం అన్నారు<ref name="కళ్యాణ్‌రామ్‌ 'షేర్‌' సెన్సార్‌ పూర్తి ">{{cite web|url=http://telugu.greatandhra.com/movies/movie-news/kalyan-ram-sher-censor-completed-66367.html|titleకళ్యాణ్‌రామ్‌ 'షేర్‌' సెన్సార్‌ పూర్తి |publisher=greatandhra.com |date= 2015-10-19|accessdate=2015-10-22}}</ref>.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
1,31,192

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2106176" నుండి వెలికితీశారు