రోహిణీ హట్టంగడి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), మళయాల → మలయాళ, → , , → , using AWB
పంక్తి 14:
 
==జీవిత విశేషాలు==
ఈమె ఏప్రిల్ 11 [[1951]]లో [[పూణే]]లో రోహిణీ ఓక్ గా జన్మించింది. 1966లో పూణేలోని[[పూణే]]<nowiki/>లోని రేణుకా స్వరూప్ స్మారక బాలికోన్నత పాఠశాల నుండి విద్యాభ్యాసం పూర్తిచేసుకొంది.<ref>[http://cities.expressindia.com/fullstory.php?newsid=38677 "Alumni put up class act for alma mater"], ''[[Indian Express]], 20 December 2002.</ref> ఈమె మంచి క్లాసికల్ డాన్సర్. ఈమె కథాకళి, భరతనాట్యాలలో ఎనిమిదేళ్లు [[శిక్షణ]] పొందింది.
 
ఆ తరువాత 1971లో కొత్త దిల్లీలోనిడిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరింది. రంగస్థలంపై ఆసక్తి ఉండటం మరియు సినిమాలోకి వెళ్ళాలన్న ప్రణాళికలేవి లోకపోవటంతో, ఆమె స్వస్థలమైన పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఉన్నా, దానిలో చేరలేదు. ఈ నిర్ణయాన్ని వివరిస్తూ రోహిణి "నాకు కేవలం నటి కావలన్న ఆసక్తి ఉండేది... నా మనసంతా రంగస్థలంలోనే ఉన్నది, ఎందుకంటే మానాన్న (అనంత్ ఓక్) నిజమైన నటన రంగస్థలంపైనే నేర్చుకోవచ్చని చెప్పేవారు. అందుకే ఎన్.ఎస్.డీ.లో చేరటానికి అంత దూరంలోని దిల్లీకి వచ్చాను." అని చెప్పింది<ref name=hindu>{{cite news|newspaper=[[The Hindu]]|author=Kumar, Anuj|title=Cast in a different mould|url=http://www.hindu.com/fr/2010/06/04/stories/2010060450340100.htm|date=2010-06-04|accessdate=2011-02-24}}</ref> ఎన్.ఎస్.డీ.లో, తన భావి [[భర్త]] జయదేవ్ హట్టంగడిని కలిసింది. వీరిద్దరూ ఒకే బ్యాచిలో చదువుకున్నారు. వీరిద్దరూ అదేసమయంలో [[ఇబ్రహీం అల్కాజీ]] వద్ద శిక్షణ పొందారు.నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో 1974లో ఆమె డిగ్రీ పూర్తి అయ్యేనాటికి ఆమె ఉత్తమ నటిగా, ఉత్తమ ఆల్ రౌండర్‌గా, జయదేవ్ హట్టంగడి ఉత్తమ దర్శకుడిగా ఎన్నుకోబడ్డారు. ఈమెకు అసీమ్‌ హట్టంగడి అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త 2008లో కేన్సర్‌తో[[కాన్సర్|కేన్సర్‌]]<nowiki/>తో బాధపడుతూ మరణించాడు.
 
==నాటకరంగం==
ఈమె తన నాటక ప్రస్థానాన్ని మరాఠీనాటకాలతో ప్రారంభంచింది. ఢిల్లీలో[[ఢిల్లీ]]<nowiki/>లో నేషనల్ డ్రామా స్కూలులో చదువుకునే సమయంలోనే తన భర్త జయదేవ్‌తో కలిసి ముంబాయిలో '''ఆవిష్కార్''' అనే నాటక సంస్థను ప్రారంభించి దాని ద్వారా 150 నాటకాలలో నటించి ప్రదర్శించింది. ఈమె [[కన్నడ భాష|కన్నడ]] యక్షగానాలలోను, జపనీస్ కబుకి నాటకాలలోను నటించిన మొదటి మహిళ. అపరాజిత అనే 120 నిమిషాల ఏకాంకికలో ఈమె నటనకు పలువురి ప్రశంసలు లభించాయి. బెంగాలీ కథ ఆధారంగా రూపొందించబడిన ఈ ఏకాంకిక [[హిందీ భాష|హిందీ]], [[మరాఠీ భాష|మరాఠీ]] భాషలలో అనేక ప్రదర్శనలు పొందింది. ఈమె తన భర్తతో కలిసి ముంబాయిలో[[ముంబై|ముంబాయి]]<nowiki/>లో '''కళాశ్రయ్''' అనే, మరో సంస్థను కూడా స్థాపించి నాటక కళకు పాటుపడింది.
 
==సినిమారంగం==
'''అరవింద్ దేశాయ్‌కీ అజీబ్ దస్తా''' అనే చిత్రంతో ఈమె సినీరంగ ప్రవేశం జరిగింది. [[రిచర్డ్ అటెన్‌బరో]] తీసిన ''గాంధీ'' చిత్రంలో ఈమె బెన్‌కింగ్స్‌లే సరసన కస్తూరీబా పాత్రలో నటించింది. ఈ చిత్రం ఈమెకు మంచి పేరు, పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఈమె [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]], [[హిందీ సినిమా రంగం|హిందీ]], [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[తెలుగు సినిమా|తెలుగు]], [[మలయాళ భాష|మలయాళ]], [[తమిళ సినిమా|తమిళ]] భాషాచిత్రాలలో మంచి పాత్రలను పోషించింది. ఈమె నాటకాలు, సినిమాలలోనే కాకుండా టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు సంపాదించింది.
 
==రోహిణీ హట్టంగడి నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/రోహిణీ_హట్టంగడి" నుండి వెలికితీశారు