యనమలకుదురు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 114:

==గ్రామ చరిత్ర ==
యనమలకుదురు గ్రామము [[మహాశివరాత్రి]] ఉత్సవాలకు ప్రసిద్ధి. శివపార్వతి నగర్, చిన్న వంతెన, కొత్త వంతెన, [[మండపం]], కచేరి చావిడి (పంచాయతి), బోసు బొమ్మ, ఎన్టిఆర్ సెంటర్, భగత్ సింగ్ నగర్, లంబాడిపేట, లాకులు మరియు తాడిగడప డొంక గ్రామంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ [[నందమూరి తారక రామారావు]] గారు గాంధీ మునిసిపల్ స్కూల్లో చదువుతున్న సమయంలో తన భాల్యాన్ని యనమలకుదురులోనే రామయ్య గారి ఇంట్లో గడిపారు.

==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 122:

==సమీప గ్రామాలు==
[[విజయవాడ]], [[మంగళగిరి]], [[తెనాలి]], [[గుడివాడ]]

==సమీప మండలాలు==
[[కంకిపాడు]], [[విజయవాడ]], [[విజయవాడ గ్రామీణ]], [[తాడేపల్లి]]

==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 131:

== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
[[పెనమలూరు]], [[తాడిగడప]] నుండి రోడ్దురవాణా సౌకర్యంకలదు. రైల్వేస్టేషన్; [[విజయవాడ]] 13 కి.మీ

==గ్రామములో మౌలిక వసతులు==
పంక్తి 139:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
పురాతన దేవాలయాలు [[పోరంకి]], [[చోడవరం]], యనమలకుదురు, [[గోసాల]], [[కానూరు]], [[తాడిగడప]], [[వణుకూరు]] గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. [[కానూరు]], గంగూరులలో[[గంగూరు]]<nowiki/>లలో పురాతన మసీదులున్నాయి[[మసీదు]]<nowiki/>లున్నాయి. కానూరు, [[పోరంకి]], [[పెనమలూరు]], [[వణుకూరు]] గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
===శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయ పరిధిలో ఒక గోశాల ఉంది.
పంక్తి 146:

===శ్రీ అభయ హస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం===
యనమలకుదురు కొండపై వేంచేసియున్న ఈ ఆలయ [[ద్వాదశి|ద్వాదశ]] వార్షికోత్సవం 2015, [[అక్టోబరు]]-15వ తేదీ [[గురువారం]]నాడు నిర్వహించెదరు. [2]

==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 153:

==పురాణం==
పురాణం ప్రకారం గ్రామంలోని మునిగిరి అనే కొండఫై వేయిమంది మునులు మహాశివున్నిమహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోడానికి తపస్సు చేసినట్టు ప్రతీతి. అందువలనే ఈ గ్రామమును వేయిమునులకుదురు అని పిలిచేవారు. కాలక్రమంలో వేయిమునులకుదురు నుండి యనమలకుదురుగా మారిందని పెద్దలు చెబుతుంటారు. నేడు మునిగిరిఫై రామలిగేశ్వరస్వామి ఆలయం, విగ్నేశ్వరాలయం, అయ్యప్పస్వామి ఆలయం మరియు నాగేంద్రస్వామి ఆలయం ఉన్నాయి.

==మహాశివరాత్రి ఉత్సవాలు==
గ్రామంలో ప్రతి ఏడాది [[మహాశివరాత్రి]] సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయాలను విద్యుత్తు దీపకాంతులతో, పుష్పాలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి పక్క గ్రామాల నుండే కాక జిల్లా నలుమూల నుండి ప్రజలు వస్తారు. గ్రామస్థులు తమ బంధువులను ఆహ్వానించి విందు ఇవ్వటం ఆనవాయితీ. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లును, విద్యుత్‌, కేబుల్‌ వైర్లను రోడ్డుకి అడ్డంగా తగులకుండా క్రమబద్ధీకరిస్తారు. గ్రామస్తులను తమ ఇళ్లను రంగులతో అలకరించుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు మూడు రోజుల పాటు సాగుతాయి.

'''మొదటిరోజు-ప్రభోత్సవం'''

మొదటిరోజు మహాశివరాత్రి నాడు పెద్దఎత్తున భక్త జనప్రవాహంతో నిండిపోతుంది. ఉదయం స్వామి వారికి యనమలకుదురు లాకుల సెంటర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను ఆలయ అధికారులు మేళతాళాలలతో ఊరేగింపుగా తీసుకుని వస్తారు. మండపం వద్ద గ్రామప్రభ వేలంపాట నిర్వహిస్తారు. ఈ వేలంపాటను ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. తరువాత గండ దీపాలతో భక్తులు ఊరేగింపుగా మునిగిరిఫై వేంచేసి ఉన్న రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. పశువులను అందంగా పూలతో అలంకరించి కొండ చుట్టూ తిప్పుతారు. సాయంత్రం ప్రభల రథాలను లాగే ఎడ్లను ఊరేగింపుగా తీసుకొనివచ్చి గ్రామ ప్రభ చుట్టూ తిప్పుతారు. ఈ సందర్భంగా గ్రామం తీన్మార్ డప్పులు, కోలాటాలు, [[కోయ]] నృత్యాలు, బేతాళ వేషాలు, మేళతాళాలతో మారుమోగిపోతుంది. ఒక్కో ప్రభకు అయ్యే ఖర్చు నాలుగు లక్షలు అవుతుంది అని అంచనా. [[రాత్రి]] రంగుకాగితలు, విద్యుత్తు దీపాలతో అలంకరించిన 50 అడుగుల ప్రభలను కొండచుట్టూ మరుసటిరోజు ఉదయం వరకు ఊరేగింపుగా[[ఊరేగింపు]]<nowiki/>గా తిప్పుతారు.

'''రెండవరోజు-గ్రామోత్సవం'''

పంక్తి 165:

'''మూడవరోజు-వసంతోత్సవం'''

మూడవ రోజు ఉదయం గ్రామ వీధుల్లో స్వామి వారిని పల్లకిలో[[పల్లకి]]<nowiki/>లో ఊరేగిస్తూ ఘనంగా వసంతోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామి వారికి కళ్యాణం చేసిన దంపతులు మరియు గ్రామస్థులు రంగులు, రంగు నీళ్ళు ఒకరిఫై ఒకరు చల్లుకుంటూ ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం కృష్ణా నదిలో త్రిసూల స్నానాలు చేస్తారు. రాత్రి ధ్వజారోహణ సందర్భంగా స్వామి వారికి నివేదన చేసిన నందిముద్దలను భక్తులకు ఇస్తారు. ఇవి తిన్నవారికి సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ కార్యక్రమంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

గ్రామంలో మహాశివరాత్రే కాక [[ఉగాది]], [[శ్రీరామనవమి|శ్రీరామ నవమి]], [[వినాయక చవితి]], [[సంక్రాంతి]], [[దసరా]], [[దీపావళి]], [[నాగుల చవితి]], [[రంజాన్]], [[బక్రీద్]], పీర్లు, [[క్రిస్టమస్|క్రిస్మస్]] ఘనంగా జరుపుకుంటారు.

'''గ్రామంలోని మరిన్ని ఆధ్యాత్మక స్థలాలు'''
పంక్తి 177:

==రవాణా==
[[విజయవాడ]] నగరంలోని పలు ప్రాంతాలనుండి యనమలకుదురు గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది.

7R: మిల్క్ ప్రాజెక్ట్ నుండి యనమలకుదురు (కాళేశ్వరరావు మార్కెట్, పండిట్ నెహ్రూ బస్సు స్టేషను, లబ్బీపేట, స్కెవ్ బ్రిడ్జి, రామలింగేశ్వర నగర్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)

7A: [[కాళేశ్వరరావు మార్కెట్]] నుండి లాకులు (పండిట్ నెహ్రూ బస్సు స్టేషను, లబ్బీపేట, పటమట, ఆటోనగర్ బస్సు స్టాండ్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)

7B: కాళేశ్వరరావు మార్కెట్ నుండి తాడిగడప డొంక (పండిట్ నెహ్రూ బస్సు స్టేషను, లబ్బీపేట, పటమట, ఆటోనగర్ బస్సు స్టాండ్ గుండా బస్సు ప్రయాణం సాగుతుంది)

బస్సులే కాక గ్రామానికి చేరడానికి రైల్వే స్టేషను, పండిట్ నెహ్రూ బస్టాండ్, బెంజ్ సర్కిల్, పటమట, ఆటోనగర్ బస్టాండ్ నుండి ఆటోలు దొరుకుతాయి.
"https://te.wikipedia.org/wiki/యనమలకుదురు" నుండి వెలికితీశారు